Not Secure
-
#Speed News
WhatsApp: వాట్సప్‌ను నమ్మలేం.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత నూతన మార్పులు తీసుకొస్తున్నారు. ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగించి ఆర్ధిక భారం తగ్గించుకోవడంతో పాటు బ్లూటిక్‌కు పెయిన్ సబ్‌స్క్రిప్షన్ పెట్టాడు.
Date : 10-05-2023 - 9:21 IST