Nipun Aggarwal
-
#India
Air India: ఎయిర్ ఇండియా భారీ డీల్.. 840 విమానాల కొనుగోలు.. తొలుత 470 విమానాలు..!
విమానయాన రంగంలో ఎయిరిండియా (Air India) అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని టాటా సన్స్, ఎయిర్‌లైన్ భద్రత, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, నెట్‌వర్క్, మానవ వనరుల దిశలో పెద్ద మార్పుల ప్రయాణంలో ఉందని పేర్కొంది.
Date : 16-02-2023 - 2:36 IST