Nimisha Priya
-
#India
Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి
Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష విధింపునకు గురవుతున్న కేరళ నర్సు నిమిష ప్రియ భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారుతోంది.
Published Date - 07:59 PM, Mon - 4 August 25 -
#Speed News
Nimisha Priya : నిమిష ప్రియ మరణశిక్ష కేసు మళ్లీ మలుపు..ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్రం స్పష్టం
అయితే ఈ ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ వర్గాలు, ఆ సమాచారం అసత్యమని తేల్చిచెప్పాయి. నిమిష ప్రియ ఉరిశిక్షకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవని, ఈ మేరకు యెమెన్ నుంచి తమకు అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశాయి. దీంతో ఈ కేసు మరోసారి అస్థిరతలోకి వెళ్లింది.
Published Date - 09:47 AM, Tue - 29 July 25 -
#Speed News
Nimisha Priya : యెమెన్‌లో నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు.. భారత ప్రభుత్వ కృషికి ఫలితం
Nimisha Priya : నిన్నటి వరకు దేశవ్యాప్తంగా నిమిషా ప్రియ కేసు ఉత్కంఠభరితంగా కొనసాగింది. యెమెన్‌లో ఉరిశిక్షకు గురైన భారతీయ నర్సు నిమిషా ప్రియ ప్రాణాలు దక్కుతాయా లేదా అనే ప్రశ్నతో అందరి హృదయాలు ఆగిపోతున్నాయి.
Published Date - 09:10 AM, Tue - 29 July 25 -
#India
Nimisha Priya: నిమిషా ప్రియా కేసు.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన!
నిమిషా ప్రియా కేరళకు చెందిన నర్సు. ఆమె 2008లో ఉద్యోగం కోసం యెమన్‌కు వెళ్లింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అక్కడ తన సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. 2017లో ఆమె యెమన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీ హత్యకు సంబంధించిన ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు.
Published Date - 06:26 PM, Thu - 17 July 25 -
#Trending
Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.
Published Date - 03:30 PM, Wed - 16 July 25 -
#Speed News
Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్‌లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
Published Date - 02:38 PM, Tue - 15 July 25 -
#India
Nimisha Priya : ఆ ఉరిశిక్ష విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు: సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి
బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేట్ స్థాయిలో మాత్రమే చర్చించబడుతోంది. ప్రభుత్వం చేసేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటన చాలా కలవరపరిచే విధంగా ఉంది. నిమిష ప్రాణాలు కోల్పోతే అది మానవీయంగా బాధాకరమైన విషయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
Published Date - 02:47 PM, Mon - 14 July 25 -
#India
Nimisha Priya : యెమెన్‌లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
తాజాగా, ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత్రమే ఉండటంతో తక్షణమే విచారణ చేపట్టాలని బసంత్ వాదించారు.
Published Date - 01:08 PM, Thu - 10 July 25 -
#India
Nimisha Priya: జులై 16న భారత పౌరురాలికి ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా?
నిమిషా ప్రియా అసలు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చి జిల్లాకు చెందినవారు. ఆమె తల్లి ప్రేమ కుమారి కొచ్చిలోనే పనిమనిషిగా పనిచేసేది. నిమిషా 19 సంవత్సరాల వయసులో 2008లో యెమెన్‌కు వెళ్లింది.
Published Date - 10:02 PM, Tue - 8 July 25 -
#South
Indian Nurse : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. సాయం చేస్తామన్న ఇరాన్
ఇటీవలే యెమన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులను కూడా నిమిషా ప్రియ(Indian Nurse) తల్లి కలిశారు.
Published Date - 03:44 PM, Thu - 2 January 25