Nidhhi Agerwal
-
#Cinema
KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్కు చేదు అనుభవం
Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. […]
Date : 18-12-2025 - 12:29 IST -
#Cinema
Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తుంది!
‘హరిహర వీరమల్లు’ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో రూపొందుతోంది. ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
Date : 29-06-2025 - 9:49 IST -
#Cinema
Nidhhi Agerwal : ప్రభాస్ ‘రాజాసాబ్’ లో నేను దయ్యం కాదు కానీ.. నిధి అగర్వాల్ కామెంట్స్..
తాజాగా నిధి అగర్వాల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడింది.
Date : 11-03-2025 - 9:22 IST -
#Cinema
Nidhhi Agerwal : అవకాశాలు లేక.. రెండేళ్లు అలా చేశా..
Nidhhi Agerwal : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా ఎదుగుతూ, ప్రేక్షకులకు మంచి గుర్తింపు తెచ్చుకున్న నిధి అగర్వాల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి "హరిహర వీరమల్లు", రెబల్ స్టార్ ప్రభాస్‌తో "రాజా సాబ్" చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. చిన్నప్పటి నుంచే సినిమాలపై గల అభిరుచితో నిధి, తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడంతో పాటు, అనేక సవాళ్లను ఎదుర్కొని, ఈ స్థాయికి ఎదిగింది. ఆమె కథ, కెరీర్‌లో జరిగిన పరిణామాలు, కష్టాలు, విజయాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Date : 02-02-2025 - 1:21 IST -
#Cinema
Nidhhi Agerwal : పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిర్యాదు
Nidhhi Agerwal : తనపై సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Date : 09-01-2025 - 12:36 IST -
#Cinema
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్లు ఆలస్యమైతే నిధికి ఒకవిధంగా మైనస్ లాంటిదే. ఈ ఏడాదే […]
Date : 02-05-2024 - 10:36 IST -
#Cinema
Nidhhi Agerwal: ఎంతలా అందాలను ఆరబోసినా ఆ విషయంలో మాత్రం వెనకబడిన నిధి అగర్వాల్!
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె మొదట అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలలో నటించి మెప్పించింది. కాగా నిధి అగర్వాల్ కు అందం అభినయం అన్ని ఉన్నప్పటికీ అవకాశాలు […]
Date : 22-03-2024 - 10:46 IST