News Update
-
#Speed News
Revanth Reddy : మామ అల్లుడు ప్రజల ఉసురు తీస్తున్నారు..!!
కేసీఆర్, హారీశ్ రావులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వీరిద్దరూ కలిసి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 31-08-2022 - 6:18 IST -
#Speed News
TS CM KCR : ఆ జిల్లాలో సెప్టెంబర్ 5న సీఎం పర్యటన ఖరారు..!!
తెలంగాణలో మహాసంగ్రామపాదయాత్ర పేరుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు పెంచారు. వరుసగా భారీబహిరంగ సభలు నిర్వహిస్తూ సత్తా చాటింది.
Date : 30-08-2022 - 11:45 IST -
#Andhra Pradesh
AP DGP : వినాయక చవితిపై ఎలాంటి ఆంక్షలు లేవు..!!
ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ...ఏపీ డీజీపీ స్పందించారు.
Date : 29-08-2022 - 10:19 IST -
#Speed News
MLC Kavitha: కేసీఆర్ ను చూస్తే మోదీకి టెన్షన్…అందుకే ఇలాంటి పిచ్చి ఆరోపణలు..!!
టీఆరెస్ నేత, ఎమ్మెల్సీ కవిత.. ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో తమకు ప్రమాదం తప్పదని గ్రహించిన బీజేపీ....అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగోల్పుతోందని ఆరోపించారు.
Date : 28-08-2022 - 9:42 IST