New Zealand Won The Toss
-
#Sports
India vs New Zealand – T20 World Cup Final : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
ఇప్పటికే రెండుసార్లు పొట్టి ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు నాలుగోసారి ఫైనల్ ఆడుతోంది. గత రికార్డులను పరిశీలిస్తే భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ టీ20ల్లో భారత్ 18 సార్లు విజయం సాధించగా
Date : 08-03-2026 - 6:44 IST