New Zealand Win
-
#Sports
New Zealand Win: భారత్ ను కాపాడని వరుణుడు.. తొలి టెస్టులో కివీస్ విజయం
కివీస్ సారథి టామ్ లాథమ్ డకౌటవగా... బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడిన డెవాన్ కాన్వే 17 రన్స్ కు ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర, యంగ్ నిలకడగా ఆడి కివీస్ ను గెలిపించారు. టార్గెట్ పెద్దది కాకపోవడంతో ఆచితూచి ఆడుతూ లక్ష్యాన్ని అందుకున్నారు.
Published Date - 12:36 PM, Sun - 20 October 24