New Rules
-
#India
Cough Syrup: దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి
దేశంలో ఇకపై దగ్గు సిరప్‌లను మెడికల్ షాపుల్లో నేరుగా కొనుగోలు చేయడం కుదరదు. డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్’ చట్టంలోని షెడ్యూల్-కే జాబితా నుంచి ‘సిరప్’ అనే పదాన్ని తొలగించింది. దీంతో ఇప్పటివరకు ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే దగ్గు సిరప్‌లు ఇకపై వైద్యుల సూచనతోనే అందుబాటులోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్‌లో దీనిపై ముసాయిదా నోటిఫికేషన్ […]
Date : 16-06-2026 - 12:52 IST -
#Business
New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..
New Rules from April 1st మార్చి ఇవాళ్టితో ముగుస్తుండగా.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలోనే చాలా ఆర్థిక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా టాక్స్ పేయర్లు, బ్యాంక్ కస్టమర్లు వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో బ్యాంక్ ఛార్జీలు, ఐటీఆర్ ఫైలింగ్, టోల్ ఫీజు, క్రెడిట్ కార్డు మార్పులు ఇలా చాలానే ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి నెలలోనూ కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. చాలా వరకు […]
Date : 31-03-2026 - 11:33 IST -
#India
H-1B Visa: హెచ్-1బీ వీసాలో కొత్త నిబంధనలు..
H1B Visa Rules అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా […]
Date : 27-03-2026 - 5:30 IST -
#Sports
ఐపీఎల్ 2026.. ఆటగాళ్లకు కొత్త నిబంధనలు!
నిబంధనలు ఉల్లంఘిస్తే మొదట హెచ్చరిక జారీ చేస్తారు. ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటారు.
Date : 24-03-2026 - 9:15 IST -
#India
New Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో, ఉద్యోగుల జీతభత్యాలు మరియు ఆదాయపు పన్ను నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను
Date : 22-03-2026 - 2:15 IST -
#automobile
తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్!!
మీ కొత్త వాహనం ఆన్-రోడ్ ధరను రూ. 2,000 నుండి రూ. 10,000 వరకు పెంచడం వల్ల బడ్జెట్‌పై కొంత భారం పడుతుందనేది నిజమే.
Date : 27-02-2026 - 4:15 IST -
#Business
బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!
ఈ నిబంధనను జూలై 1, 2026 నుండి అమలు చేయాలని ప్రతిపాదించారు. బ్యాంకులు, ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఆర్బీఐ ప్రస్తుతం ఈ డ్రాఫ్ట్‌ను విడుదల చేసింది.
Date : 13-02-2026 - 4:56 IST -
#India
యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..
UPSC CSE Notification 2026: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అత్యున్నత సర్వీసు పొందిన అభ్యర్థులు మరోసారి సివిల్స్ రాయడానికి విల్లేకుండా నిబంధనలు తీసుకొచ్చారు. ఐపీఎస్, ఇతర సర్వీసులు పొందిన వారు మాత్రం మళ్లీ సివిల్స్ రాయొచ్చు. అయితే దీనికి కూడా షరతులు వర్తిస్తాయి. సీఎస్ఈ 2026 నోటిఫికేషన్‌తోపాటు యూపీఎస్సీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటో తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి. సీఎస్ఈ […]
Date : 05-02-2026 - 12:33 IST -
#automobile
మీ వాహనంపై టోల్ బకాయిలు ఉన్నాయా? అయితే రిస్క్‌లో పడినట్లే!
వాహన యజమానులు ఇప్పుడు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎప్పుడూ సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవడం. ఎటువంటి ఈ-నోటీసులనైనా నిర్లక్ష్యం చేయకండి.
Date : 22-01-2026 - 3:50 IST -
#Business
మీ దగ్గర రూ. 2000 నోట్లు ఉన్నాయా? అయితే ఇలా ఉపయోగించండి!
ఇప్పుడు మీరు ఈ నోట్లను మీ సమీపంలోని కమర్షియల్ బ్యాంకుల్లో (ఉదాహరణకు SBI, HDFC, PNB వంటివి) డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం చేయలేరు.
Date : 22-01-2026 - 2:27 IST -
#Special
ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్షలు తప్పవు!
డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసులు ముందుగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవర్ ఆ యంత్రంలో గాలిని ఊదాల్సి ఉంటుంది.
Date : 31-12-2025 - 6:15 IST -
#Trending
Green Card: అమెరికన్ గ్రీన్ కార్డ్‌పై ట్రంప్ కొత్త నియమాలు.. 12 దేశాలకు కష్టమే!
ఇమ్మిగ్రేషన్ నిపుణులు అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనపై ఆందోళన వ్యక్తం చేశారు. జో బైడెన్ ప్రభుత్వం సమయంలో ఇమ్మిగ్రేషన్ విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసిన డగ్ ర్యాండ్, ట్రంప్ ప్రతిపాదనను 'విప్లవాత్మక మార్పు'గా అభివర్ణించారు.
Date : 16-11-2025 - 8:00 IST -
#Business
SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్!
సాధారణ కార్డుల కోసం రూ. 100 నుండి రూ. 250 వరకు అయితే ప్రీమియం ఆరమ్ కార్డ్ కోసం రూ. 1,500 వరకు రుసుము వసూలు చేస్తారు.
Date : 01-11-2025 - 3:01 IST -
#India
New Rules : నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్
New Rules : నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. వీటిలో ప్రధానమైనది ఆధార్ వివరాల సవరణ (Aadhaar Update) ప్రక్రియలో వచ్చిన మార్పు.
Date : 30-10-2025 - 10:21 IST -
#Telangana
DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధనలు.. వారికి పదవులు కష్టమే!
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి చూపుతున్న నాయకులలో ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు నిరాశను కలిగిస్తున్నాయి. పార్టీలో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
Date : 26-10-2025 - 1:35 IST