New Release Date
-
#Cinema
Thug Life: కమల్, మణిరత్నం మూవీపై భారీ అంచనాలు.. ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఎప్పుడంటే!
Thug Life: లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వస్తున్నా కమల్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా ఆలస్యమవుతోంది. షెడ్యూల్ విభేదాల కారణంగా జయం రవి, దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పలు వార్తలు వచ్చాయి. దుల్కర్ పోషించాల్సిన పాత్రను శింబు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు జైసల్మేర్ లో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో శింబు […]
Published Date - 01:16 PM, Sat - 20 April 24 -
#Cinema
Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా ‘శబరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”సరికొత్త కథాంశంతో తీసిన సినిమా ‘శబరి’. కథ, కథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయి. […]
Published Date - 11:32 PM, Sun - 7 April 24 -
#Cinema
Mammootty: మమ్ముట్టి సినిమాను విడుదల చేయబోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అటువంటి లెజెండరీ నటుడే. ఆయన నటించిన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. మమ్ముట్టి తాజా చిత్రం ‘భ్రమయుగం’ కూడా అలాగే అందరి దృష్టిని ఆకర్షించింది. లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో సైకలాజికల్ హారర్-థ్రిల్లర్ చిత్రంగా బ్లాక్ అండ్ వైట్ లో రూపొందించబడిన మలయాళ బ్లాక్‌బస్టర్ ‘భ్రమయుగం’ తెలుగులో ప్రతిష్టాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా ఫిబ్రవరి 23న విడుదల కానుంది. కొందరు నటులు తమ నటనా […]
Published Date - 11:11 PM, Mon - 19 February 24 -
#Cinema
Mammootty: అంచనాలు పెంచుతున్న మమ్ముట్టి ‘భ్రమయుగం’ మూవీ, విడుదలపై కీలక అప్డేట్
Mammootty: ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్నవిషయం తెలిసిందే. హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఏర్పడిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్.. వైనాట్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో ‘భ్రమయుగం’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా […]
Published Date - 08:55 PM, Tue - 13 February 24 -
#Cinema
Sivakarthikeyan: ఈ నెల 26న తెలుగులో శివ కార్తికేయన్ ‘అయలాన్’ విడుదల
Sivakarthikeyan: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా… ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది. అయలాన్ అంటే ఏలియన్. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే […]
Published Date - 04:35 PM, Wed - 17 January 24 -
#Cinema
Veera Simha Reddy Release Date: సంక్రాంతి రేసులో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'
Published Date - 04:29 PM, Sat - 3 December 22 -
#Cinema
Vishal: విశాల్ ‘లాఠీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'లాఠీ'.
Published Date - 11:02 AM, Wed - 13 July 22 -
#Cinema
Naga Chaitanya: నాగ చైతన్య “థ్యాంక్యూ” రిలీజ్ డేట్ ఫిక్స్!
నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న కొత్త సినిమా "థ్యాంక్యూ".
Published Date - 11:08 AM, Sat - 25 June 22 -
#Cinema
Romantic Thriller: దోచుకున్నవాళ్ళకి దోచుకున్నంత!
వావ్ సినిమాస్ పతాకంపై అంకుర్ వెంచుర్కర్, ప్రిన్స్ మహాజన్, సాగర్ కుద్వార్, ఆకాంక్ష వర్మ, శృతిక గోకర్, దితి ప్రియా
Published Date - 08:00 PM, Fri - 17 June 22 -
#Cinema
Dulquer Salmaan: ‘సీతా రామం’ విడుదలకు సిద్ధం!
స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ప్రతిష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం'.
Published Date - 07:21 PM, Wed - 25 May 22 -
#Cinema
Adivi Sesh: మేజర్ పై F3 ఎఫెక్ట్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!
అడివి శేష్ టైటిల్ రోల్ లో నటించిన మేజర్ మూవీ సమ్మర్ స్పెషల్స్‌లో ఒకటిగా మే 27న విడుదల కావాల్సి ఉంది.
Published Date - 11:56 AM, Wed - 27 April 22 -
#Speed News
Vishwak Sen: మే 6న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ గ్రాండ్ రిలీజ్!
‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా
Published Date - 11:37 AM, Tue - 19 April 22 -
#Cinema
RRR: మార్చ్ 18న త్రిబుల్ ఆర్ విడుదల
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. మార్చి 18 న విడుదల కానుంది. ఆ రోజున ఒక వేళ విడుదల చేయలేకపోతే ఏప్రిల్ 28న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అయింది. ఆ మేరకు శుక్రవారం ప్రకటించారు .
Published Date - 08:05 PM, Fri - 21 January 22