New Labor Code
-
#India
New Labor Code: కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగుల 5 ఏళ్ల నిరీక్షణకు తెర!
ముఖ్యంగా కొత్త లేబర్ కోడ్‌లలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, డిజిటల్, ఆడియో-విజువల్ మీడియా వర్కర్లు, తోటల కార్మికులు (ప్లాంటేషన్ వర్కర్లు), డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అధికారిక కార్మిక రక్షణ పరిధిలోకి తీసుకురాబడ్డారు.
Date : 23-11-2025 - 9:26 IST