New Joinings
-
#Telangana
Jagga Reddy: బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలి.. ఆ నేతలకు జగ్గారెడ్డి పిలుపు
Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిందని ఆయన అన్నారు. పార్టీ లో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు […]
Date : 25-04-2024 - 1:32 IST -
#Speed News
TBJP: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ
TBJP: జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాసమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న పాటిల్.. ఆ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ అంగీకరించినట్లు తెలుస్తోందిఇప్పటికే ఆయన బీఆర్ఎస్ పార్టీకి బీబీ పాటిల్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖను […]
Date : 02-03-2024 - 12:57 IST -
#Andhra Pradesh
TDP Joinings: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్, టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట!
TDP Joinings: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం తెదేపాలో చేరారు. ఇతర కుటుంబసభ్యులు చంద్రబాబు సమక్షంలో TDP గూటికి చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. 1994లో టిడిపి నుంచి ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కాగా, పలు మండలాలు రాయచోటిలో విలీనమయ్యాయి. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు సీనియర్ […]
Date : 03-01-2024 - 5:08 IST -
#Speed News
BRS Minister: మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలో 100 మంది బీఆర్ఎస్ లో చేరిక
BRS Minister: 40 కోట్ల నిధులతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి మున్సిపల్ అభివృద్ధికి చేశారని, కేసీఆర్, కేటీఆర్ సాయంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. కోసిలు బస్ డిపో నిర్మాణం, ఆసుపత్రి ప్రారంభం, విద్యాసంస్థల ఏర్పాటు, అంతర్గత సీసీ రోడ్లు, యూజీడీల నిర్మాణాలను చేసి 50 ఏళ్ల సమస్యలను 5 ఏళ్ల కాలంలో పూర్తి చేశాడని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా […]
Date : 17-11-2023 - 6:06 IST -
#Speed News
BRS Minister: వలసల వెల్లువ, పాలకుర్తి బిఅర్ఎస్ లోకి భారీగా చేరికలు
గత కొంతకాలంగా పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతోంది.
Date : 06-11-2023 - 11:14 IST -
#Speed News
BRS Party: ధర్మపురి లో చేరికల హోరు, బీఆర్‌ఎస్ జోరు
ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో రోజు రోజుకు చేరికలు పెరుగుతున్నాయి.
Date : 03-11-2023 - 1:16 IST -
#Telangana
BRS Joins: గద్వాల్ కాంగ్రెస్ కు భారీ షాక్, హరీశ్ రావు సమక్షంలో కీలక చేరికలు
ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.
Date : 19-10-2023 - 11:23 IST -
#Speed News
BRS: గులాబీ గూటికి సీతారాంపురం గ్రామ మిత్ర యూత్ నాయకులు
సీతారాంపురం గ్రామానికి చెందిన బిజెపి యువజన నాయకులు, మిత్ర యూత్ సభ్యులు బి అర్ ఎస్ పార్టీ లో చేరారు.
Date : 20-09-2023 - 5:37 IST -
#Speed News
BRS joins: పాలకుర్తిలో కాంగ్రెస్ కు షాక్, బీఆర్ఎస్ లోకి యూత్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు 40 మంది బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో చేరారు.
Date : 13-09-2023 - 1:10 IST -
#Andhra Pradesh
AP BRS: వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట
సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు.
Date : 27-06-2023 - 4:20 IST -
#Telangana
CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్
తెలంగాణ లో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బిఆరెఎస్ పార్టీ విధానాలు సిఎం కేసీఆర్ పాలన కు ఆకర్షితులై మహారాష్ట్ర […]
Date : 22-06-2023 - 11:13 IST -
#Speed News
Parakala Congress: బీఆర్ఎస్ లో చేరిన పరకాల కాంగ్రెస్ నాయకులు
పరకాల కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్, మాజీ సర్పంచ్, ఇతర సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
Date : 30-01-2023 - 4:02 IST -
#Andhra Pradesh
Ganji Chiranjeevi: టీడీపీకి ‘గంజి’ గుడ్ బై.. వైసీపీలో చేరిక!
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని
Date : 29-08-2022 - 3:06 IST -
#Telangana
YS Sharmila:షర్మిల పార్టీలోకి అధికారపార్టీ నేతలు
షర్మిల పార్టీలో వివిధ పార్టీల నాయకుల చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నాయకులు ముందుకొస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలోంచే కాకుండా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూడా పలువురు నాయకులు షర్మిల పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
Date : 13-12-2021 - 10:07 IST