HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gadwal Congress Leaders In Joined In Brs Party Harish Raos Presence

BRS Joins: గద్వాల్ కాంగ్రెస్ కు భారీ షాక్, హరీశ్ రావు సమక్షంలో కీలక చేరికలు

ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.

  • Author : Balu J Date : 19-10-2023 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Joins
Joins

BRS Joins: తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది బీఆర్ఎస్ లో చేరారు. వారితోపాటు మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ ఉమ దేవి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక, ఆ పార్టీలో నాయకత్వ లేమి, డబ్బు కట్టలకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి సహించలేక బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసంతో పార్టీలో చేరుతున్నట్లు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని సీఎం కెసిఆర్ గారితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైతుందన్న విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషిచేసి అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు కష్టపడతామని, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్లో ముఠా సంస్కృతులను వ్యతిరేకిస్తూ మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపుకు కృషి చేస్తాం అన్నారు.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని, గద్వాలలో మళ్లీ గెలిచేది బిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గద్వాల్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ వల్లే జరిగింది. ఇకపై కూడా అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

గద్వాల కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరినవారు

పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,
బంగి ప్రియాంక MIM కౌన్సిలర్,
బంగి సుదర్శన్ ఎమ్ ఎమ్ టౌన్ ప్రెసిడెంట్, రఘు నాయుడు గద్వాల్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు,
శ్రీకాంత్ గౌడ్ ధరూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
విశ్వనాథ్ రెడ్డి కేటి దొడ్డి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,
ఉమాదేవి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎక్స్ జడ్పిటిసి,
పూల కర్ణాకర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు,
అల్క్జాండర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు,
విజయ్ కుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Bhavan
  • Gadwal district
  • harish rao
  • new joinings

Related News

Harish Rao Pm

KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం కావడంతో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేవలం రాజకీయ వేదికలపైనే కాకుండా, న్యాయస్థానాల్లో కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. అందుకే హరీశ్ రావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd