HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Shock To Congress In Palakurthi Youth Leaders Join Brs

BRS joins: పాలకుర్తిలో కాంగ్రెస్ కు షాక్, బీఆర్ఎస్ లోకి యూత్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు 40 మంది బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో చేరారు.

  • Author : Balu J Date : 13-09-2023 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
1
1

పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామ బి అర్ యస్ పార్టీ నాయకులు రాపాక రమేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు 40 మంది బిఆర్ఎస్ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో హైదరాబాద్ మంత్రుల నివాసంలో బుధవారం చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై ఈరోజు పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

బి అర్ ఎస్ లో చేరిన వారిలో నోముల సతీష్, జోగు మహేందర్, భూమండ్ల పరుశరాములు, రావుల కృష్ణ, ఎండి నజీర్, వారాల హరీష్, వారాల నాగేష్, రాపాక నవీన్, రావుల అనిల్, భూమండ్ల సుమన్, జోగు వినోద్ సాయి, రాపాక మధు, రాపాక జగన్, జోగు వీరస్వామి, జోగు చిన్న మహేందర్, కర్రె రమేష్, రాపాక కృష్ణంరాజు, జోగు ఉదయ్, రాపాక శ్యామ్, భూమండ్ల రమేష్, జోగు నరసయ్య, రాపాక మహేందర్, నల్లపు రాజశేఖర్, నోముల రాములు, రాపాక యాక స్వామి, బోయిని మహేష్ తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మేకపోతుల నరసింహ గౌడ్, దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్, జడ్పిటిసి పల్ల భార్గవి సుందరాంరెడ్డి, మండల ఎంపీపీ బస్వా సావిత్రి మల్లేష్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ రెడ్డి, నియోజవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, గ్రామ ఇన్చార్జి జోగు సోమనరసయ్య, మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్, గ్రామ సర్పంచ్ గోపాల్ దాస్ మల్లేష్, ఉప సర్పంచ్ కొండ చిన్న బుచ్చిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నారపు స్వరూప యాదగిరి, మండల నాయకులు కత్తుల సోమిరెడ్డి, మండల నాయకులు నోముల వీరన్న, గ్రామ యూత్ అధ్యక్షుడు అన్నారపు సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ జోగు శివకుమార్, కత్తుల ప్రదీప్ రెడ్డి, మేకపోతుల రవీందర్, రాపాక రోషాలు, మేడ రాములు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Rajamouli Secret: రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడానికి అసలు సీక్రెట్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs vs congress
  • errabelli dayakar rao
  • hyderabad
  • new joinings

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

  • kothavalasa : ఉపాధి హామీ పనులు చేస్తుండగా బాంబు బ్లాస్ట్..పలువురికి గాయాలు

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

Trending News

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd