HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mangalagiri Tdp Leader Ganji Chiranjeevi To Join Ysrcp In Jagans Presence

Ganji Chiranjeevi: టీడీపీకి ‘గంజి’ గుడ్ బై.. వైసీపీలో చేరిక!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని

  • Author : Balu J Date : 29-08-2022 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganji
Ganji

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఇటీవల టీడీపీని వీడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను బరిలోకి దింపడంతో చిరంజీవి ఎమ్మెల్యే టిక్కెట్టును త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

టీడీపీని బలోపేతం చేసేందుకు లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో తెగతెంపులు చేసుకున్న చిరంజీవి ఏ పార్టీలో చేరుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. నివేదికల ప్రకారం ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చిరంజీవిని తీసుకెళ్లారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన మంగళగిరి టీడీపీ నేత గంజి చిరంజీవి, కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. pic.twitter.com/e5nooicikl

— YSR Congress Party (@YSRCParty) August 29, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • ap tdp
  • Ganji Chiranjeevi
  • new joinings

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • MAHANADU

    TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మ‌హానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి

  • Mahandu 2026

    Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd