NEET UG
-
#Speed News
NEET UG 2025: నీట్ 2025 పరీక్షలపై కీలక నిర్ణయం.. పెన్, పేపర్ పద్ధతిలో!
ఎన్‌ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యుజి 2025 పరీక్షను ఒక రోజు, ఒక షిఫ్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించబనున్నట్లు పేర్కొన్నారు.
Date : 16-01-2025 - 7:16 IST -
#India
NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ - యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 18-07-2024 - 1:32 IST -
#India
NEET UG : నీట్ పరీక్షపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
లీకైన ఆ నీట్ ప్రశ్నపత్రం(NEET question paper) బిహార్‌లోని ఒక్క పరీక్ష కేంద్రానికే పరిమితమైందని, విస్తృతంగా వ్యాప్తి చెందలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ(CBI) సుప్రీంకోర్టుకు తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Date : 11-07-2024 - 4:49 IST -
#India
Neet : నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరి అరెస్టు : సీబీఐ
NEET-UG case : నీట్-యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బీహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా..వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో నలందకు చెందిన నీట్-యుజీ అభ్యర్థి సన్నీతో పాటు రంజిత్ కుమార్ అనే విద్యార్థి తండ్రి ఉన్నట్లు అధికారులు […]
Date : 09-07-2024 - 9:51 IST -
#India
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Date : 23-06-2024 - 3:59 IST -
#India
NEET UG 2024: ‘నీట్ పరీక్షను రద్దు చేయాలి’.. విద్యార్థుల డిమాండ్లు ఇవే..!
NEET UG 2024: నీట్ పరీక్షకు (NEET UG 2024) సంబంధించి శుక్రవారం (జూన్ 14) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఏకకాలంలో సుప్రీంకోర్టులో విచారించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌టీఏ వేసిన పిటిషన్ కూడా ఇందులో ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు సుప్రీంకోర్టులో మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించి విచారణ జరగనుంది. నిజానికి నీట్ పరీక్ష ఫలితాలపై […]
Date : 14-06-2024 - 11:30 IST -
#Speed News
NEET Admit Card: నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఎగ్జామ్‌కు వెళ్లేవారి డ్రెస్ కోడ్ ఇవే..!
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Date : 02-05-2024 - 5:30 IST -
#Speed News
NEET UG 2024: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. ఈనెల 20 వరకే ఛాన్స్..!
నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 16తో ముగిసింది. ఇప్పుడు నీట్ యూజీ 2024 (NEET UG 2024) దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేయడానికి దిద్దుబాటు విండో మార్చి 18న ఓపెన్ చేసింది.
Date : 18-03-2024 - 1:27 IST -
#India
NEET UG Result: నీట్ యూజీ పరీక్ష ఆన్సర్ కీ, ఫలితాల విడుదల ఎప్పుడంటే..?
నీట్ యూజీ (NEET UG) పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుందని భావిస్తున్నారు.
Date : 27-05-2023 - 10:24 IST -
#India
NEET UG Result Date : నీట్ యూజీ ఆన్సర్ కీ, రిజల్ట్.. రిలీజ్ ఎప్పుడంటే ?
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ "నీట్" (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) UG (అండర్ గ్రాడ్యుయేట్) ఎగ్జామ్ కు సంబంధించిన ఆన్సర్ కీ మే నెలాఖరులో రిలీజ్ (NEET UG Result Date) అయ్యే ఛాన్స్ ఉంది.
Date : 12-05-2023 - 11:53 IST -
#India
NEET UG 2023: నేడే నీట్ ప్రవేశ పరీక్ష.. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇవి మర్చిపోకండి..!
వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశంలోని 499 నగరాల్లోని 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది.
Date : 07-05-2023 - 7:26 IST