National Politics
-
#India
BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!
కొత్త బీజేపీ అధ్యక్షుడు 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికల కోసం వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అందువల్ల, ఈ ఎన్నిక కేవలం సంస్థాగత మార్పు మాత్రమే కాదు.. పార్టీ భవిష్యత్ దిశ, ప్రాధాన్యతలను కూడా నిర్ణయిస్తుంది.
Date : 07-06-2025 - 9:39 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?
Pawan Kalyan : ఇది పార్టీ అంతర్గతంగా కూడా జాతీయ స్థాయిలో విస్తరణకు ఉత్సాహం పెరుగుతోందని సూచిస్తోంది
Date : 15-03-2025 - 2:18 IST -
#Speed News
Nitish Kumar: రాజకీయాల్లో సంచలనం.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్!
2022 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 6 సీట్లు గెలుచుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో అధికార బీజేపీ బలపడింది.
Date : 22-01-2025 - 5:24 IST -
#Telangana
CM Revanth: తెలుగువారి హవా తగ్గింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు.
Date : 05-01-2025 - 9:10 IST -
#Andhra Pradesh
Daggubati Purandeswari : బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకం
Daggubati Purandeswari : గోకవరం సభలో ఆమె మాట్లాడుతూ, కండువా వేసుకోవడం మాత్రమే కాకుండా, బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో బలమైన శక్తిగా రూపుదిద్దుకునే అవకాశాన్ని వర్ణించారు. ఆమె ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 25-12-2024 - 5:01 IST -
#Cinema
Annamalai : అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తారా..?
Annamalai : తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై మూడు నెలల పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై అధ్యయనం చేసిన అనంతరం నవంబర్ 28న చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే, ఆయన తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తమిళనాడు బీజేపీలోని ఒక వర్గం ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఒత్తిడి తెస్తోంది.
Date : 09-11-2024 - 10:28 IST -
#Telangana
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]
Date : 12-04-2024 - 5:01 IST -
#Telangana
KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది
Date : 20-03-2024 - 5:23 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ రాజకీయాల్లోకి ( National Politics) ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? పవన్ కళ్యాణ్ లోకల్ రాజకీయాల్లో కంటే జాతీయ రాజకీయాల్లో ఉంటేనే మార్పు వస్తుందని భావిస్తుందా..? బిజెపి మాస్టర్ ప్లాన్ ఇదేనా..? ఇప్పుడు బిజెపి పొత్తు కుదిరిన తరువాత రాష్ట్ర ప్రజలు , అభిమానులు , జనసేన శ్రేణులు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీలో అతి త్వరలో అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో […]
Date : 10-03-2024 - 12:38 IST -
#Telangana
CM Revanth: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది: సీఎం రేవంత్
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందని అభిప్రాయపడ్డారు తెలంగాణ కం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్‌లో ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్ హౌస్’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు.
Date : 03-03-2024 - 9:43 IST -
#Andhra Pradesh
Delhi CBN : చంద్రబాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆపరేషన్
ఢిల్లీ పెద్దలు టీడీపీ అధినేత (Delhi CBN) వైపు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు జూలు విధిలించాలి?రేణుకాచౌదరి, కేవీపీ పిలుపునిచ్చారు
Date : 18-05-2023 - 1:23 IST -
#Telangana
CM KCR: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్..!
ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కొత్త సచివాలయం, న్యూఢిల్లీలో BRS పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించబడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఒకట్రెండు రోజుల్లో దేశ రాజధానిలో నేతలతో సమావేశం కానున్నారు.
Date : 07-05-2023 - 11:29 IST -
#Telangana
BRS : బీజేపీ ప్రత్యామ్నాయంపై నార్త్-సౌత్,KCR అయోమయం!
బీజేపీ ప్రత్యామ్నాయం(BRS) మూలనపడుతోంది. ఏప్రిల్ 27న పార్టీలను ఒకే
Date : 21-03-2023 - 2:32 IST -
#Telangana
KCR BRS: కేసీఆర్ స్కెచ్.. ఆ ముగ్గురికి ‘బీఆర్ఎస్’ కీలక బాధ్యతలు!
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ (BRS) పార్టీ విధానాలను వేగవంతం చేస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
Date : 16-12-2022 - 2:45 IST -
#Telangana
CM KCR : మరో మూడు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్…వెంటనే ఢిల్లీకి రావాలంటూ సీఎస్, డీజీపీలకు ఆదేశం..!!
తెలంగాణ సీఎం కేసీఆర్...ఢిల్లీకి వెళ్లి రేపటితో వారం రోజులు పూర్తి అవుతుంది. హస్తినాలో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఎవరికీ అంతుపట్టడం లేదు.
Date : 17-10-2022 - 6:49 IST