National Highways
-
#Andhra Pradesh
National Highway : ఏపీలో జెట్ స్పీడ్ గా నేషనల్ హైవే పనులు
National Highway : ఈ నూతన హైవే పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణ దూరం 100 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. అలాగే, ప్రయాణ సమయం 3 గంటల వరకు ఆదా అవుతుంది. ఈ హైవేపై వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది
Date : 25-08-2025 - 12:42 IST -
#India
FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే?
ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటివాటి యజమానులకు వర్తించనుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఈ కొత్త పాస్ ద్వారా వాహనదారులు ఏటా 200 ట్రిప్పులు లేదా ఒక సంవత్సరం వరకు (ఏది ముందైతే అది) టోల్‌చార్జీల వరించకుండా ప్రయాణించవచ్చు. ప్రయాణ పరిమితి పూర్తైన తర్వాత, మళ్లీ రూ.3 వేల చెల్లించి పాస్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.
Date : 15-08-2025 - 2:49 IST -
#India
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి, నిర్బంధ రీచార్జ్‌ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి రూ.3,000గా వార్షిక చార్జ్ నిర్ణయించబడింది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే వ్యవధి రెండు నిబంధనల ఆధారంగా ఉంటుంది.
Date : 03-08-2025 - 8:46 IST -
#India
Toll Fee : నేషనల్ హైవేలపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు..?
Toll Fee : ఇప్పటివరకు టోల్ ఛార్జీలు కేవలం కార్లు, జీపులు, లారీలు, బస్సులు వంటి నాలుగు చక్రాల లేదా పెద్ద వాహనాలపై మాత్రమే ఉండగా, ఇప్పుడు బైకులకూ ఈ నియమాన్ని వర్తింపజేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 26-06-2025 - 2:30 IST -
#India
FASTag annual pass : ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం శుభవార్త
ఈ పాస్‌ను స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ వార్షిక పాస్ కోసం ప్రయాణికులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ యాక్టివేట్ అయినప్పటి నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యేవరకు ఈ రెండింటిలో ఏది ముందుగా సంభవిస్తే అది పాస్ చెల్లుబాటు అవుతుంది.
Date : 18-06-2025 - 1:21 IST -
#Telangana
Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్‌లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
Kishan Reddy : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరి, కేంద్రం నుండి తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చ జరపాలని కోరారు. ఆయన, జాతీయ రహదారుల అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినట్లు వివరించారు.
Date : 15-02-2025 - 2:01 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
CM Chandrababu : నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. శనివారం నిర్వహించనున్న ఆంగ్ల పత్రిక లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన పాల్గొంటారు. ఈరోజు ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి, అక్కడ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు.
Date : 15-11-2024 - 9:37 IST -
#India
Punjab : పంజాబ్‌లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
Date : 25-10-2024 - 4:54 IST -
#India
NHAI Removes Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు మరో షాక్.. ఫాస్టాగ్ కొనుగోలు జాబితా నుండి ఔట్..!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (NHAI Removes Paytm)ని మినహాయించింది.
Date : 12-03-2024 - 2:00 IST -
#Speed News
CM Revanth: జాతీయ రహదారుల విస్తరణకు నిధులు కేటాయించండి, కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ శ్రీశైలం ఫోర్ లైన్ ఎలివేటెడ్ కారిడార్, […]
Date : 20-02-2024 - 11:01 IST -
#India
National Highways: రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ఎలా ప్రకటిస్తారు..?
మీరు తరచుగా రాష్ట్ర, జాతీయ రహదారుల (National Highways) గుండా వెళుతూ ఉండాలి. అయితే ఈ రహదారులను రాష్ట్రం లేదా జాతీయంగా ఎందుకు పిలుస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
Date : 23-07-2023 - 7:06 IST -
#India
Dwarka Expressway: రూ.9,000 కోట్ల వ్యయంతో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే.. 2024లో అందుబాటులోకి..!
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే (Dwarka Expressway) (భారతదేశంలో మొదటి ఎనిమిది లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్ వే) ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతుందని చెప్పారు. దీని ప్రారంభంతో ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే (NH48)పై ఒత్తిడి తగ్గుతుంది.
Date : 10-06-2023 - 8:36 IST