Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు నారా లోకేష్ విశేష్
అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి యర్రాజీ, డి జ్యోతిక శ్రీలులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా విశేష్ చెప్పారు.
- Author : Praveen Aluthuru
Date : 05-07-2024 - 6:24 IST
Published By : Hashtagu Telugu Desk
Paris Olympics 2024: త్వరలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) లో ఆంధ్రప్రదేశ్ తరపున పోటీపడుతున్న క్రీడాకారులకు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ వేదికపై రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి యర్రాజీ, డి జ్యోతిక శ్రీలులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా విశేష్ చెప్పారు.ప్రతిష్టాత్మకమైన క్రీడా ఈవెంట్‌లో తమ ప్రయత్నాలను కొనసాగించి రాణించేందుకు కృషి చేయాలని ఆయన వారిని ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ గర్వించేలా పతకం తెస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
Also Read: Pooja Tips: పూజ సమయంలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదో మీకు తెలుసా?