Nara Lokesh US Tour
-
#Andhra Pradesh
Nara Lokesh : డల్లాస్ లో నారా లోకేష్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే !!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే ధ్యేయంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు డల్లాస్ లో ఘన స్వాగతం లభించింది
Date : 07-12-2025 - 12:08 IST -
#Andhra Pradesh
Nara Lokesh Redbook: రెడ్ బుక్ లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే చూసారు – నారా లోకేష్
మంత్రి నారా లోకేశ్ రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామనని ప్రకటించారు.
Date : 02-11-2024 - 11:43 IST -
#Andhra Pradesh
Nara Lokesh America Tour: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన గ్రాండ్ సక్సెస్.. త్వరలోనే ఏపీకి పలు కీలక కంపెనీలు!
అమెరికాలో మంత్రి లోకేష్ బిజీగా గడిపారు, దిగ్గజ కంపెనీలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలపై పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ఈ చర్చల వల్ల ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు రాబోతున్నట్లు సమాచారం ఉంది, తద్వారా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
Date : 02-11-2024 - 11:14 IST