Nageshwarnath Temple
-
#Devotional
Ayodhya : అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలు..
అయోధ్య (Ayodhya ) ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మొన్నటి వరకు రాముడి జన్మస్థలం అనే మాట్లాడుకునేవాళ్లం..కానీ ఇప్పుడు రాముడి కోసం గొప్ప మందిరం కట్టారని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. మరో రెండు రోజుల్లో అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు కోట్లాదిమంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఇప్పటికే అక్కడికి లక్షలాదిమంది చేరుకొని అక్కడి అందాలను కనులారా వీక్షిస్తున్నారు. రాత్రి పూట లైట్ల వెలుగులో అయోధ్య రామాలయం ఎంతో ఆకర్షణీయంగా […]
Date : 20-01-2024 - 1:16 IST