Nagarjuna's Request To Fans
-
#Cinema
N Convention Demolition : ఫ్యాన్స్ కు నాగార్జున రిక్వెస్ట్..
కింగ్ నాగార్జున కు సంబదించిన N కన్వెన్షన్ సెంటర్ (N Convention Demolition ) ను హైడ్రా (Hydra ) అధికారులు శనివారం కూల్చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున, నల్ల ప్రీతమ్ రెడ్డి కలిసి సంయుక్తంగా హైదరాబాద్ మాదాపూర్లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో N-కన్వెన్షన్ సెంటర్ ను 2015లో నిర్మించారు. ఈ సెంటర్ ఎప్పటి నుంచో వివాదంలో ఉంది. మాదాపూర్లోని చెరువును ఆక్రమించి దీన్ని నిర్మించారన్నది ఆరోపణ. 2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి FTLలో నిర్మించారని […]
Published Date - 08:52 PM, Sun - 25 August 24