Nagarjuna Sagar
-
#Telangana
Nagarjuna sagar : నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 22 గేట్లు త్తి నీటి విడుదల
ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం సాగర్‌కు 1.98 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, ఔట్‌ఫ్లో 2.13 లక్షల క్యూసెక్కుల మేరకు ఉంది. పెరుగుతున్న నీటిమట్టాన్ని నియంత్రించేందుకు 22 గేట్లను ఎత్తి, సుమారు 1.71 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.
Date : 17-08-2025 - 11:53 IST -
#Telangana
Nagarjuna Sagar : నిండుకుండలా నాగార్జునసాగర్ జలాశయం.. 24 గేట్లు ఎత్తి నీరు విడుదల
. ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 1,74,533 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 2,33,041 క్యూసెక్కులకు చేరుకుంది. అంటే జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తూనే ఉండగా, అదే సమయంలో దిగువ ప్రాంతాలకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు కారణమైంది.
Date : 13-08-2025 - 10:33 IST -
#Telangana
Telangana Ropeways : భువనగిరి కోటపై రోప్‌వే.. మరో నాలుగుచోట్ల కూడా..
ఈ కోటపై ఉన్న నీటి కొలనును పునరుద్ధరించనున్నారు. లోపల ఉన్న చారిత్రక కట్టడాలను(Telangana Ropeways) కూడా పునరుద్ధరిస్తారు.
Date : 17-03-2025 - 7:56 IST -
#Telangana
CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా సమగ్ర పర్యాటక విధానం రూపొందించాలి..
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
Date : 30-01-2025 - 10:19 IST -
#Telangana
Nagarjuna Sagar 70 Years : 70వ వసంతంలోకి నాగార్జుసాగర్ డ్యాం.. నెహ్రూ చెప్పిన ‘‘ఆధునిక దేవాలయం’’ విశేషాలివీ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత కట్టడం(Nagarjuna Sagar 70 Years). ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం.
Date : 10-12-2024 - 11:46 IST -
#Andhra Pradesh
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Date : 25-10-2024 - 10:24 IST -
#Telangana
CM Revanth: నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలి
CM Revanth: వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగు నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగు నీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ నగరాలు/పట్టణాలు, పల్లెలు,తండాలు, […]
Date : 23-02-2024 - 7:56 IST -
#Telangana
Sagar-Srisailam: సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కేంద్రం కీలక నిర్ణయం, కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశం
Sagar-Srisailam: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రాజెక్టులు అనగానే నాగార్జున సాగర్, శ్రీశైలం గుర్తుకువస్తాయి. దశాబ్దలుగా ఎంతోమంది ఆయకట్టు రైతులకు నీరందిస్తూ సాగుకు వరంగా మారుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలకు రెండు కళ్ల లాంటివి. అయితే తాజాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత సహా కార్యకలాపాలను కృష్ణా నది యాజమాన్య బోర్డు(KRMB)కు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ లో సాగర్ వద్ద ఏపీ, […]
Date : 18-01-2024 - 12:10 IST -
#Telangana
Nagarjuna Sagar: డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్ జలాశయం, రైతుల్లో ఆందోళన!
నాగార్జున సాగర్ జలాశయం డెట్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 15-12-2023 - 2:12 IST -
#Speed News
AP Vs Telangana : సాగర్‌పై ఏపీ వర్సెస్ తెలంగాణ.. జల జగడం ఎందుకు ?
AP Vs Telangana : నాగార్జున సాగర్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.
Date : 01-12-2023 - 9:41 IST -
#Telangana
Janareddy : జానారెడ్డి నామినేషన్ ను రిజెక్ట్ చేసిన ఎన్నికల అధికారులు
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు
Date : 13-11-2023 - 7:54 IST -
#Speed News
Heavy Floods : నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు.. 22 గేట్లు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రా...
Date : 15-10-2022 - 9:30 IST -
#Andhra Pradesh
Nagarjuna Sagar : సాగర్ పై కేసీఆర్ ఇష్టం..జగన్ కు కష్టం!
ఏపీ ప్రభుత్వం మొత్తుకుంటున్నప్పటికీ తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జున సాగర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం తెలంగాణ సర్కార్ తగ్గడంలేదు.
Date : 30-04-2022 - 8:00 IST -
#Speed News
Buddhism: నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీ
అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ లో బుద్ధిస్ట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న
Date : 06-01-2022 - 10:54 IST