Munugode
-
#Telangana
Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అందరికీ చక్కటి మెసెజ్ అందించారు. లాఠీఛార్జీలను సైతం తట్టుకుని నా కార్యర్తలు హీరోలుగా పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. మునుగోడు ఉపఎన్నిక […]
Date : 03-11-2022 - 9:27 IST -
#Telangana
Munugode Boycotted: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు.. హామీ ఇస్తేనే ఓటింగ్ అంటూ!
మునుగోడు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని కొందరు మహిళలు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
Date : 03-11-2022 - 5:57 IST -
#Telangana
Cash For Vote: మునుగోడులో అభ్యర్థులకు ఝలక్.. డబ్బులిస్తేనే ఓట్లు!
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ రోజున కొందరు మహిళలు రాజకీయ పార్టీలకు షాకిస్తున్నారు. బంగారిగడ్డ లెనిన్ కాలనీలో ఓటు వేసేందుకు
Date : 03-11-2022 - 2:57 IST -
#Speed News
Munugode Bypoll: మునుగోడులో హైటెన్షన్.. పోలింగ్ బూత్ ల వద్ద 144 సెక్షన్!
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడలో పోలింగ్ రోజున మర్రిగూడలో పలువురు స్థానికేతర టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తూ
Date : 03-11-2022 - 10:57 IST -
#Telangana
Rajagopal Reddy: డబ్బులు పంచుతూ.. ఓటర్లను బెదిరిస్తున్నారు: రాజగోపాల్ రెడ్డి!
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి
Date : 03-11-2022 - 10:44 IST -
#Telangana
Munugode by poll : ఇడికుడలో ఓటు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..!!
మునుగోడులో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కాసేపటిక్రితం అధికారటీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఓటును వినియోగించుకున్నారు. తన భార్యతో కలిసి స్వగ్రామం అయిన లింగంవారి గూడెంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్వాయి స్రవంతి తన స్వగ్రామం అయిన ఇడికుడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.
Date : 03-11-2022 - 9:27 IST -
#Telangana
KA PAUL : ఈవీఎంలు పనిచేస్తాయా లేదా చూడటానికి వచ్చా…!!
మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లో బారులు తీరుతున్నారు. మునుగోడు ప్రజల చేతిలోనే 47మంది అభ్యర్థుల భవిష్యత్ ఉంది. అభ్యర్థుల భవిత్యం ఓటు రూపంలో ఈవీఎంలలో భద్రంగా ఉంది. కాగా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఎన్నికలంటే ఈవీఎంలు మొరాయిస్తుంటాయి కదా. మరి ఇక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడటానికి వచ్చాను. పోలింగ్ […]
Date : 03-11-2022 - 9:17 IST -
#Telangana
Palvai Sravanti: ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బీజేపీ కుట్రలు చేస్తోంది..నేను సీఎంను కలవలేదు..!!
సీఎం కేసీఆర్ తో తాను భేటీ అయినట్లు వస్తున్న వార్తలపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి స్పందించారు. ఇదంతా బీజేపీ ప్రచారం చేస్తున్న కుట్ర అంటూ మండిపడ్డారు. తాను కేసీఆర్ కలవలేదని స్పష్టం చేశారు. ఒక ఆడపిల్లను ఎదుర్కొనే శక్తి లేక ఇలాంటి పిచ్చి ప్రచారాలు బీజేపీ చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారుతున్నాని ప్రచారం చేస్తున్న వారిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీ నేతలు ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారో అర్థం […]
Date : 03-11-2022 - 9:04 IST -
#Speed News
Munugode By-Poll : ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ..
Date : 03-11-2022 - 7:29 IST -
#Speed News
Bandi sanjay : అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఉద్రిక్తత.. మునుగోడు వెళ్తున్న బండి సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు
అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.మునుగోడు బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి...
Date : 03-11-2022 - 7:09 IST -
#Speed News
Hyderabad : హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో మరో హవాలా రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నికలకు కొన్ని గంటల ముందు...
Date : 02-11-2022 - 10:17 IST -
#Telangana
Munugode Assembly bypoll: మునుగోడు ఉపఎన్నికకు సర్వం సిద్ధం..!
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి (రేపు) గురువారం అత్యంత కీలకమైన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
Date : 02-11-2022 - 7:09 IST -
#Telangana
Munugode Poll: మునుగోడు పోలింగ్ కు సర్వంసిద్ధం!
మునుగోడు ఉప ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ కు సమయం ఆసన్నమైంది.
Date : 02-11-2022 - 5:55 IST -
#Telangana
bharat jodo yatra: భారత్ జోడోకు కోమటిరెడ్డి?
పోలింగ్ ముగిసిన తరువాత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారత్ జోడో యాత్రలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. గురువారం సాయంత్రం ఐదు గంటల తరువాత ఏ క్షణమైన రాహుల్ పక్కన కోమటిరెడ్డి ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Date : 02-11-2022 - 4:29 IST -
#Telangana
Munugode Liquor: మందు బాబులం.. మేం మందు బాబులం.. మునుగోడులో ఏ రేంజ్ లో తాగారంటే!
తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహమే కాదు.. మద్యం సైతం ఏరులై పారుతోంది.
Date : 02-11-2022 - 3:17 IST