HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Mumbai-indians News

Mumbai Indians

  • IPL 2023

    #Sports

    IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోషూట్‌కు రోహిత్ దూరం.. ఎందుకు రాలేదంటే..?

    ఐపీఎల్ 2023 (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది.

    Date : 31-03-2023 - 9:37 IST
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియన్స్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఆ అవకాశం ఇచ్చిందంటూ కామెంట్స్..!

    ఐపీఎల్ (ఐపీఎల్ 2023)లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)కు ఐదు టైటిళ్లను గెలుచుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, ఫ్రాంచైజీ తనను తాను వేరే అవతార్‌లో చూపించే అవకాశాన్ని ఇచ్చిందని బుధవారం చెప్పాడు.

    Date : 30-03-2023 - 11:48 IST
  • MS Dhoni

    #Speed News

    MS Dhoni: ఐపీఎల్‌లో ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ కాదు.. మరో రెండు, మూడేళ్లు ఆడతాడు: రోహిత్ శర్మ

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఆటగాడిగా కెరీర్‌లో చివరి సీజన్ అని చాలా మంది అంచనా వేశారు. గత సీజన్‌లో ధోనీ కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కానీ జట్టు వరుసగా ఓడిపోవడంతో జడేజా తిరిగి ధోనీకి కెప్టెన్సీని అప్పగించాడు.

    Date : 29-03-2023 - 12:26 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కొన్ని మ్యాచ్ లకు రోహిత్ శర్మ దూరం..!

    IPL 2023 ప్రారంభం కానుంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు కష్టాలు తీరడం లేదు. ఐపీఎల్ 2023కి ముందు ముంబై ఇండియన్స్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సీజన్‌లోని కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

    Date : 29-03-2023 - 7:52 IST
  • Mi Win

    #Sports

    WPL Champions: WPL విజేత ముంబై ఇండియన్స్

    మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.

    Date : 26-03-2023 - 10:59 IST
  • WPL 2024

    #Sports

    WPL Final 2023: తొలి విజేత ఎవరో.. నేడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్..!

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ (WPL Final 2023) నేడు జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ మ్యాచ్‌లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

    Date : 26-03-2023 - 6:49 IST
  • WPL 2024

    #Sports

    WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

    మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.

    Date : 25-03-2023 - 7:27 IST
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ఫైనల్ కి దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్

    మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఫైనల్‌కు చేరింది. మార్చి 26న టైటిల్ మ్యాచ్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

    Date : 25-03-2023 - 7:06 IST
  • Mumbai Indians Beat Rcb By 4 Wickets

    #Sports

    Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు

    వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అట్టర్ ఫ్లాప్ అయింది. స్టార్ క్రికెటర్లు ఉన్నా సరైన విజయాలు సాధించలేకపోయింది.

    Date : 21-03-2023 - 9:16 IST
  • Delhi Capitals

    #Sports

    Delhi Capitals: 54 బంతుల్లోనే లక్ష్య ఛేదన.. ముంబైని ఓడించిన ఢిల్లీ..!

    మహిళల ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

    Date : 21-03-2023 - 6:42 IST
  • Whatsapp Image 2023 03 18 At 19.27.07

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు తొలి ఓటమి… కీలక మ్యాచ్ లో గెలిచిన యూపీ

    మహిళల ఐపిఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతున్నాయి. తాజాగా కీలక మ్యాచ్ లో యూపీ వారియర్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ముంబైకి పాక్ ఇచ్చింది.

    Date : 18-03-2023 - 7:28 IST
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!

    మహిళల ప్రీమియర్ లీగ్ 12వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై మరోసారి గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి టోర్నీలో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.

    Date : 15-03-2023 - 6:42 IST
  • Indian Premier League

    #Sports

    Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. బుమ్రా లేకుంటే.. ఆర్చర్ ఉన్నాడుగా..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2023 కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటికే తమ సన్నాహాలను ప్రారంభించాయి. ఈ గ్రాండ్ లీగ్ షెడ్యూల్, తేదీలను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల చివరి రోజు మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది.

    Date : 02-03-2023 - 10:19 IST
  • Harmanpreet Kaur

    #Sports

    Harmanpreet Kaur: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌

    మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌ (Harmanpreet Kaur)ను ఆ జట్టు యాజమాన్యం నియమించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

    Date : 02-03-2023 - 7:25 IST
  • Aakash Chopra And Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah: ఐపీఎల్ ఆడకుంటే ఏం కాదు.. బూమ్రాకు మాజీ క్రికెటర్ల సలహా

    టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బూమ్రా గాయం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది.

    Date : 22-02-2023 - 9:15 IST
  • ← 1 … 13 14 15

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd