MS Dhoni Retirement
-
#Sports
Retirement: ధోనీ రిటైర్మెంట్.. ఆ సమయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనతో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపులో ఉన్న మరో ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
Published Date - 04:40 PM, Fri - 15 August 25 -
#Sports
MS Dhoni: ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా?
గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది.
Published Date - 08:13 PM, Thu - 7 August 25 -
#South
MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్.. వస్తానని చెప్పలేను, రానని చెప్పలేను అంటూ కామెంట్స్!
గుజరాత్‌పై విజయం సాధించిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. వచ్చే నాలుగు లేదా ఐదు నెలల్లో వచ్చే సీజన్‌లో ఆడాలనుకుంటున్నారా లేదా అనే నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. అతను ఇలా వివరించాడు.
Published Date - 08:20 PM, Sun - 25 May 25 -
#Sports
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్!
గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రతి సారి అభిమానులు ధోని ఈ సీజన్‌లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని భావిస్తారు.
Published Date - 04:09 PM, Sat - 17 May 25 -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు..
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు. "మహి ఇలాంటి విషయాలు ఎవరితోనూ పంచుకోడు, వాటిని తన దగ్గరే ఉంచుకుంటాడు" అని చెప్పారు. ధోనీ ఆడాలనుకున్నంతకాలం, సీఎస్కే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
Published Date - 04:04 PM, Wed - 13 November 24 -
#Sports
MS Dhoni Retirement: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై..? ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సీఎస్‌కే..!
ఎంఎస్ ధోనీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ (MS Dhoni Retirement) తీసుకుంటున్నాడా? మహీ ఐపీఎల్ నుంచి ఆటగాడిగా వైదొలగాలని నిర్ణయించుకున్నాడా? భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిని మనం ఇకపై క్రికెట్ మైదానంలో చూడలేమా?
Published Date - 09:18 AM, Wed - 14 June 23 -
#Sports
MS Dhoni: టీమిండియా జట్టులోకి ధోనీ?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా జట్టుకు దూరమై మూడేళ్లు అవుతుంది. 2020 లో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు
Published Date - 03:24 PM, Tue - 6 June 23 -
#Sports
MS Dhoni Retirement: ధోనీ ఖచ్చితంగా ఐపీఎల్ 2024లో ఆడతాడు
ఐపీఎల్ 2023లో అందరి చూపు ధోని వైపే. ఈ సీజన్లో ధోని క్రేజ్ మాములుగా లేదు. తన చివరి ఐపీఎల్ ఇదేనంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడుతున్నారు
Published Date - 07:33 PM, Wed - 24 May 23