Movie
-
#Viral
Smriti Irani : కాషాయ బికినీ ధరించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
షారుఖ్ ఖాన్, దీపికా పదుకుణే కాంబినేషన్లో తెరకెక్కిన 'పఠాన్' (Pathan) సినిమా వివాదాస్పదంగా మారింది.
Published Date - 12:38 PM, Sat - 17 December 22 -
#Speed News
Avatar 2 The Way Of Water : అవతార్ 2 కు పైరసీ దెబ్బ..!
‘ద వే ఆఫ్ వాటర్’ (The Way Of Water) పేరుతో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Published Date - 12:29 PM, Fri - 16 December 22 -
#Cinema
Butterfly : హాట్ స్టార్ లో ‘బటర్ ఫ్లై’ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో తెలుసా..!
కళ్లతోనే చక్కని హావభావాలు పలికించే నటిగా అనుపమ పరమేశ్వరన్ కు మంచి పేరు ఉంది.అనుపమ ‘బటర్ ఫ్లై’ (Butterfly) సినిమా చేసింది. ఈ మధ్య కాలంలో ‘బటర్ ఫ్లై’ (Butterfly) సినిమాను గురించిన అప్ డేట్ లేదు. అనుపమ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను, ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో (Disney + Hot Star) ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కొంతసేపటి క్రితమే చేశారు. […]
Published Date - 01:11 PM, Mon - 12 December 22 -
#Cinema
Yashoda: ఓటీటీలోకి ‘యశోద’ మూవీ. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..
సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘యశోద’ చిత్రం ఓటీటీ (OTT)లోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Published Date - 10:46 AM, Wed - 7 December 22 -
#Cinema
MS Dhoni: అథర్వగా ధోని.. యానిమేషన్ మూవీతో థ్రిల్లింగ్ అడ్వంచర్స్
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రధాన యానిమేషన్ పాత్రలో కనిపించబోతున్నారు.
Published Date - 03:49 PM, Tue - 13 September 22 -
#Cinema
AshwiniDutt : ఈ సినిమా తీసి సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతా..!!
అశ్వనీదత్...టాలీవుడ్ లో ఒక సుదీర్ఘకాలం పయనించిన నిర్మాత. దశాబ్దాల తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు.
Published Date - 07:53 PM, Fri - 12 August 22 -
#Cinema
Dil Raju Shocked: నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చిన ‘థ్యాంక్యూ’
ఒకప్పుడు దిల్ రాజుకు పట్టిందల్లా బంగారమే. ఆయన బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్.
Published Date - 04:09 PM, Sat - 23 July 22 -
#Cinema
FIR: రవితేజ సమర్ఫణలో విష్ణు విశాల్ హీరోగా ‘ఎఫ్ఐఆర్’
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్` చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు.
Published Date - 10:37 AM, Tue - 1 February 22 -
#Cinema
Ram Pothineni: క్రేజీ కాంబో.. బోయపాటి డైరెక్షన్ లో రామ్ మూవీ!
తెలుగు డైరెక్టర్లలో బోయపాటిది డిఫరెంట్ జానర్. మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరని చెప్పక తప్పదు.
Published Date - 09:17 PM, Sat - 29 January 22 -
#Cinema
Ravi Teja: రవితేజ పుట్టినరోజు కానుకగా ‘ధమాకా’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది.
Published Date - 03:30 PM, Wed - 26 January 22 -
#Cinema
Adivi Sesh: ‘మేజర్’ మూవీపై కొవిడ్ ఎఫెక్ట్.. విడుదల వాయిదా!
అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ను ఫిబ్రవరి 11న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మేజర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
Published Date - 04:45 PM, Tue - 25 January 22 -
#Cinema
Allu Arjun: అట్లీతో బన్నీ పాన్ ఇండియా మూవీ.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్!
పుష్ప మూవీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.
Published Date - 03:41 PM, Mon - 24 January 22 -
#Cinema
Keerthy Suresh: జనవరి 28న కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్!
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు.
Published Date - 12:27 PM, Sat - 22 January 22 -
#Cinema
Varalaxmi: పాన్ ఇండియా మూవీ ‘మైఖెల్’ ముఖ్య పాత్రలో వరలక్ష్మీ !
సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.
Published Date - 10:07 PM, Thu - 20 January 22 -
#Cinema
Nidhi Agerwal: కొత్త సినిమా “హీరో”తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్న నిధి!
తన కొత్త సినిమా "హీరో"తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్, నటన ఆకట్టుకుంటోంది. హీరో విజయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్.
Published Date - 04:04 PM, Wed - 19 January 22