HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dil Raju Gets Big Shock With Thank You

Dil Raju Shocked: నిర్మాత దిల్ రాజుకు షాక్ ఇచ్చిన ‘థ్యాంక్యూ’

ఒకప్పుడు దిల్ రాజుకు పట్టిందల్లా బంగారమే. ఆయన బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్.

  • Author : Balu J Date : 23-07-2022 - 4:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dil Raju
Dil Raju

ఒకప్పుడు దిల్ రాజుకు పట్టిందల్లా బంగారమే. ఆయన బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారంటీ హిట్. కానీ అలాంటిది దిల్ రాజుకు వరుసగా కష్టాలు వచ్చిపడుతున్నాయి. నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ మూవీ దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చింది. రీసెంట్ గా హిందీ ప్రొడక్షన్స్ లో జెర్సీ, హిట్ సినిమాలను అందించారు. కానీ ఆ రెండు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. వాటి ఫెయిల్యూర్స్ నుంచి నుంచి తేరుకోకముందే తాజాగా మరో షాక్ తగిలింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన “థ్యాంక్యూ” నాగ చైతన్య కెరీర్‌లో అతి తక్కువ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం ఏపీ, తెలంగాణల నుంచి కేవలం రూ.1.50 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం సెడెడ్ ప్రాంతం కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వసూళ్లను రాబట్టింది.

విచిత్రమేమిటంటే, దిల్ రాజు విడుదలకు ఒక రోజు ముందు ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు సెంటర్‌లలో పెయిడ్ ప్రివ్యూలు కూడా నిర్వహించాడు. కానీ హైదరాబాద్‌లో అలాంటి ప్రయత్నమేమి చేయలేదు. పెయిడ్ ప్రివ్యూలు మంచి బజ్‌ని సృష్టించడంలో సహాయపడతాయని చిత్ర బృందం భావించిందని వర్గాలు చెబుతున్నాయి. కానీ అది ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇలాంటి సిల్లీ ఐడియాలు ఇచ్చిన టీమ్‌ని దిల్ రాజు మందలించిన తప్పు లేదు. మరి నాగ చైతన్య తన సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ వచ్చినందుకు దిల్ రాజకు షాక్ తగిలిందనే చెప్పక తప్పదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dil raju
  • dil raju banner
  • movie
  • Thank You
  • tollywood

Related News

Producer M. Arjuna Raju Passes Away

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

M Arjuna Raju  సీనియర్ నిర్మాత ఎం.అర్జునరాజు (87) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఎన్టీ రామారావు నటించిన ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, అలాగే చిరంజీవి హీరోగా వచ్చిన ‘జేబుదొంగ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత

  • Ram Charan

    Ram Charan Birthday Song : చ‌ర‌ణ్ బర్త్‌డే స్పెషల్.. ఆ పాట ఆపండి మహాప్రభో

  • Supreme Court stays Telangana HC order Movie Ticket Prices

    సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

  • Revanth Reddy, Allu Arjun

    అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Actor Vishal hits back at senior Telugu actor Rajendra Prasad

    తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

Latest News

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd