Kantara – 2 : త్వరలో సెట్స్ పైకి కాంతార – 2..!
త్వరలో కాంతార - 2 (Kantara - 2) ను నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హోంబలే ప్రొడక్షన్స్
- By Maheswara Rao Nadella Published Date - 02:29 PM, Thu - 22 December 22

త్వరలో కాంతార – 2 (Kantara – 2) ను నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హోంబలే ప్రొడక్షన్స్ (Hombale Productions) ప్రొడ్యూసర్ తెలిపాడు. సీక్వెల్ తీయాలా?, ఫ్రీక్వెల్ చేయాలా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదన్నారు. దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం అందుబాటులో లేడని.. అతను విదేశాలనుంచి రాగానే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రిషబ్ శెట్టి ఓకే అంటే కొద్ది నెలల్లోనే కాంతార – 2 (Kantara – 2) సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హోంబలే ప్రొడక్షన్స్ నిర్మాత ప్రకటించారు.
Also Read: Charles Shobharaj : సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల..!