HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Pothineni To Star In Boyapatis Next

Ram Pothineni: క్రేజీ కాంబో.. బోయపాటి డైరెక్షన్ లో రామ్ మూవీ!

తెలుగు డైరెక్టర్లలో బోయపాటిది డిఫరెంట్ జానర్. మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరని చెప్పక తప్పదు.

  • Author : Balu J Date : 29-01-2022 - 9:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram
Ram

తెలుగు డైరెక్టర్లలో బోయపాటిది డిఫరెంట్ జానర్. మాస్ అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో ఆయన్ను మించినవారు లేరని చెప్పక తప్పదు. అఖండ సక్సెస్ తో మళ్లీ రేసులోకొచ్చాడు. అయితే ఆయన తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని భావించారు చాలామంది. కానీ బోయపాటి నెక్ట్స్ సినిమా రామ్ తో ఉంటుందని టాలీవుడ్ టాక్. ముందుగా అనుకున్నట్టుగానే అల్లు అర్జున్ “పుష్ప” రెండవ భాగాన్ని వెంటనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. “పుష్ప 2” పూర్తయ్యే వరకు ఏ ప్రాజెక్ట్‌ ను ఓకే చెయ్యడు కూడా. అల్లు అర్జున్ ఆలోచనా విధానాన్ని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. బోయపాటి తన తదుపరి చిత్రాన్ని రామ్ పోతినేనితో డైరెక్ట్ చేయనున్నాడు. “అఖండ” విజయం తర్వాత బోయపాటి మళ్లీ రేసులోకి వచ్చాడు.

అయితే టాప్ నటీనటులు మాత్రం వెంటనే అతనితో జోడీ కట్టేందుకు ఇష్టపడడం లేదు. రామ్ పోతినేని మాత్రం బోయపాటితో జోడీ కట్టడం మాస్ హీరోగా తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటుందని భావిస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ నటుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ను త్వరలో ప్రకటించనున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ‘అఖండ’ ఫేమ్‌ మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • boyapati sreenu
  • latest tollywood news
  • movie
  • Ram Pothineni

Related News

Hero Ram Wedding

Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

రామ్ పోతినేని కేవలం డ్యాన్స్, నటనకే పరిమితం కాకుండా క్రియేటివ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Thaluka) చిత్రంలో ఒక పాటను రాసి తనలోని కలం బలాన్ని నిరూపించుకున్నారు

  • Hero Ram Wedding

    Hero Ram Wedding : పెళ్లిపై నోరువిప్పిన హీరో రామ్

Latest News

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd