Movie Review
-
#Cinema
Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!
Akhanda 2 : బాలకృష్ణ కెరీర్‌లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు.. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు (డిసెంబర్ 12)న రిలీజైన అఖండ 2: తాండవం.. మొదటి పార్ట్ […]
Date : 12-12-2025 - 9:33 IST -
#Cinema
Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!
దండలు, అగరబొత్తులు, కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, విజిల్స్, క్లాప్స్.. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక వీరాభిమాని బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవ్. సినిమాకి హిట్ టాక్ వస్తే జేబులో డబ్బులు తీసి పార్టీలు ఇవ్వడం.. అదే ఫ్లాప్ అని తెలిస్తే బీరు తాగి బాధపడటం.. ఇదే సగటు అభిమాని జీవితం.. అంతేనా!! ఒక్కసారి అభిమానిస్తే జీవితాంతం గుండెల్లో పెట్టుకొని తిరిగే పిచ్చోళ్లయ్యా ఫ్యాన్స్ అంటే..! తమ హీరోకి చిన్న గాయమైతే గుండెల్లో ముల్లు […]
Date : 27-11-2025 - 3:27 IST -
#Cinema
Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!
ప్రేమని ఇస్తున్నప్పుడు తీసుకోవడం తెలియని వాళ్లు బాధకి అర్హులే. ఆ ప్రేమ లేనప్పుడు.. ప్రేమించిన వాళ్లు దూరం అయ్యినప్పుడు మాత్రమే వాళ్ల విలువ తెలుస్తుంది. కావాలనుకున్నా ఆ ప్రేమ దొరకదు.. వదిలేద్దాం అనుకున్నా ఏదొక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. ఇష్టమైన వాళ్లకి దగ్గర కాలేక.. దూరం అవ్వలేక తనలో తాను పడే సంఘర్షణ, మానసిక వేదన నరకప్రాయమే. అలాంటి నరకం నుంచి విముక్తి పొందడమే అసాధ్యం అనుకుంటే.. తిరిగి ఆ నరకప్రాయంలోకి వెళ్లి తన ప్రేయసి ప్రేమని […]
Date : 17-10-2025 - 5:13 IST -
#Movie Reviews
Payal Rajput: రక్షణ మూవీ రివ్యూ
సినిమా పేరు : రక్షణ విడుదల తేదీ : జూన్ 07, 2024 తారాగణం: పాయల్ రాజ్ పుత్, శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా దర్శకత్వం, నిర్మాత: ప్రదీప్ ఠాకూర్ తెలుగులో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ రక్షణ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే ఈ రివ్యూ చదువాల్సిందే.. […]
Date : 07-06-2024 - 8:41 IST -
#Movie Reviews
Dirty Fellow: డర్టీ ఫెలో రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే!
నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: జి.యస్. బాబు దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి సినిమాటోగ్రఫీ: రామకృష్ణ. యస్. విడుదల తేది: మే 24, 2024 ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటించిన సినిమా ‘డర్టీ ఫెలో’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు […]
Date : 24-05-2024 - 8:31 IST -
#Movie Reviews
Varalaxmi Sarathkumar’s Sabari: శబరి మూవీ రివ్యూ.. ఉత్కంరేపే ఎమోషనల్ డ్రామా!
Varalaxmi Sarathkumar’s Sabari: వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా కొత్త అవతారంతో వచ్చింది. మెయిన్ లీడ్‌గా తెలుగులో ఆమెకు శబరి ఫస్ట్ మూవీ. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా.. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. మే 3న వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే? కథ సంజన (వరలక్ష్మీ శరత్ కుమార్) చిన్నతనం నుంచి తల్లి ప్రేమను కోల్పోతోంది. సవతి తల్లిని చూస్తే ఎంతో […]
Date : 03-05-2024 - 9:45 IST -
#Movie Reviews
Lambasingi: ‘లంబసింగి’ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే!
శుక్రవారం రాగానే కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. జై భరత్ రాజ్, దివి వడ్త్యా ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు చిత్రం లంబసింగి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రివ్యూ చదువాల్సిందే. కథ వీరబాబు (భరత్ రాజ్) అనే కొత్త పోలీసు కానిస్టేబుల్ తన మొదటి పోస్టింగ్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన లంబసింగికి కేటాయించబడ్డాడు. అక్కడ అతను హరిత (దివి వడ్త్యా)తో ప్రేమలో పడతాడు. స్థానిక […]
Date : 15-03-2024 - 7:04 IST -
#Movie Reviews
Turum Khans Movie Review : పక్కా నవ్వించే తురుమ్ ఖాన్ లు తెలుగు రివ్వ్యూ
Turum Khans Movie Review : నటీనటుల నుంచి సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నిర్మాత కూడా కొత్తవారే అయినా తురుమ్ ఖాన్ లు (turum khans) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో రావాల్సినంత హైప్ వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఏ […]
Date : 08-09-2023 - 1:29 IST -
#Movie Reviews
Kushi Review: ఖుషి మూవీ రివ్యూ, సమంత, విజయ్ హిట్ కొట్టారా!
ఒకరు వైవిధ్యమైన పాత్రలకే కేరాఫ్ అడ్రస్, మరొకరు రొమాంటిక్, యూత్ సినిమాలకు క్రేజ్. అలాంటి ఇద్దరు కలిసి నటిస్తే సినిమాపై సహజంగా అంచనాలు ఉండటం సహజం. ‘లైగర్’ తరువాత విజయ్ దేవరకొండ, శాకుంతలం తర్వాత సమంత కలిసి నటించారు. సినిమా టైటిల్ నుంచి సాంగ్స్ వరకు ప్రతిదీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఖుషి ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం. కథ ఇదే ఖుషి […]
Date : 01-09-2023 - 1:05 IST -
#Movie Reviews
Bhola Shankar Review : భోళా శంకర్.. బాబోయ్..!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నుండి సినిమా అంటే మెగా అభిమానులకు పెద్ద పండగే. అది ఈరోజుది కాదు..గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నదే. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి రోజు థియేటర్స్ వద్ద రచ్చే చేయాల్సిందే అంటారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చిరు..కుర్రహీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. గాడ్ ఫాదర్ , వాల్తేర్ వీరయ్య వంటి సినిమాలతో అలరించిన చిరు..ఈరోజు భోళా శంకర్ (Bhola Shankar) మూవీ తో […]
Date : 11-08-2023 - 12:58 IST -
#Movie Reviews
Jailer movie Review: జైలర్ మూవీ రివ్యూ.. రజినీకాంత్ హిట్ కొట్టినట్టేనా
సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి సినిమా వస్తుందంటే చాలు కేవలం తమిళే ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్, ఇతర దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఆయన నటించిన దర్బార్, పెద్దన్న, కబాలి లాంటి సినిమాలు ఘోరంగా నిరాశపర్చాయి. ఈ నేపథ్యంలో జైలర్ మూవీతో ఇవాళ మన ముందుకొచ్చాడు రజీనీకాంత్. భారీ అంచనాలు ఈ మూవీతో రజినీ హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే రివ్యూ చదువాల్సిందే. స్టోరీ ఇదే టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) ఒక కఠినమైన […]
Date : 10-08-2023 - 3:27 IST -
#Movie Reviews
Nayakudu Telugu Movie Review : నాయకుడు మూవీ రివ్యూ
రాజకీయాల్లో సామాజిక అసమానతలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు..ఉదయ్ నిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ తన పాత్రలకు న్యాయం చేస్తే,వడివేలు తన పాత్రకు జీవం పోసాడు.
Date : 14-07-2023 - 11:31 IST -
#Movie Reviews
Baby Telugu Movie Review : ‘బేబీ’ తెలుగు మూవీ రివ్యూ
యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులతో చిన్న సినిమాగా తెరకెక్కిన ‘బేబీ’ (Baby) తన చార్ట్‌బస్టర్ పాటలు, ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్‌తో క్రేజీ ఫిల్మ్‌గా ఎదిగింది.
Date : 14-07-2023 - 11:21 IST -
#Movie Reviews
Rangabali Review: రంగబలి మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. లవ్ స్టోరీస్ సబ్జెక్టుతో మంచి హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఈ కుర్ర హీరోకు సరైన హిట్ పడక చాలారోజులవుతుంది. ఈ నేపథ్యంలో రంగబలి అంటూ సినిమా ప్రమోషన్స్ నుంచే భారీ అంచనాలు నెలకొల్పాడు. ఇంతకు రంగబలి ప్రేక్షకులను మెప్పించిందా? నాగశౌర్య హిట్ కొట్టాడా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే. స్టోరీ శౌర్య (నాగశౌర్య)కు తన ఊరు రాజవరం అంటే పిచ్చి ప్రేమ. […]
Date : 07-07-2023 - 3:09 IST -
#Movie Reviews
Spy Review: నిఖిల్ మరో హిట్ కొట్టాడా.. ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే!
టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా సినిమాకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నిఖిల్ తాజా యాక్షన్ థ్రిల్లింగ్ స్పై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దూకుడు మీదున్న నిఖిల్ మరో హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదువాల్సిందే. స్టోరీ ఏంటంటే? విజయ్ (నిఖిల్) ఒక అండర్ కవర్ ఏజెంట్, తన అన్న ఏజెంట్ సుభాష్ (ఆర్యన్ రాజేష్) ని ఎవరు చంపారో […]
Date : 29-06-2023 - 3:16 IST