Movie Chances
-
#Cinema
శర్వానంద్ సరసన ఆషికా రంగనాథ్
Ashika Ranganath కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటి ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లో నెమ్మదిగా కానీ బలంగా తన స్థానాన్ని స్థిరపరుస్తోంది. ‘అమిగోస్’తో తెలుగులోకి అడుగుపెట్టిన ఆమెకు నా సామి రంగ సంక్రాంతి సూపర్ హిట్‌తో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో మరో హిట్టు అందుకున్న ఆమె శర్వానంద్ హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. […]
Date : 19-01-2026 - 3:02 IST