Money Laundering
-
#Cinema
Shilpa Shetty : ఈడీ దాడులపై స్పందించిన శిల్పా శెట్టి తరపు న్యాయవాది
Shilpa Shetty : ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి కుంద్రా భర్త రాజ్ కుంద్రా నివాసంపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా జరిగాయి. అయితే, శిల్పా శెట్టి తరఫు న్యాయవాది ప్రశాంత్ పటీల్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
Published Date - 06:25 PM, Fri - 29 November 24 -
#India
Shilpa Shetty : శిల్పా శెట్టి, ఆమె భర్తకు బాంబే హైకోర్టులో ఊరట
Shilpa Shetty : 'గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్'లో శిల్పా శెట్టి దంపతుల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అయితే.. ఈ నెల 13 లోగా ఇల్లు, ఫామ్ హౌస్ ను ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈడీ నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది.
Published Date - 01:29 PM, Fri - 11 October 24 -
#India
CM Siddaramaiah : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah : రాజీనామా చేస్తారా అని అడిగినప్పుడు, "ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పడంలో ఉత్సాహంగా ఉన్నాయి, నేను రాజీనామా చేస్తే అది అయిపోతుందా? వారు అనవసరంగా నా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు" అని సిద్ధరామయ్య అన్నారు.
Published Date - 05:51 PM, Tue - 1 October 24 -
#Telangana
Delhi Liquor Scam: మద్యం కేసులో అరుణ్ పిళ్లైకి బెయిల్
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైకి బెయిల్ లభించింది.ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి పిళ్లైని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 6, 2023న అరెస్టు చేసింది. శస్త్ర చికిత్స అనంతరం భార్య ఆరోగ్యం దృష్ట్యా గతేడాది డిసెంబర్‌లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది.
Published Date - 05:24 PM, Wed - 11 September 24 -
#India
Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
Published Date - 01:58 PM, Mon - 2 September 24 -
#Business
Money Mool Accounts : దడ పుట్టిస్తున్న ‘మనీ మూల్ అకౌంట్స్’.. బ్యాంకులకు పెనుసవాల్
‘మనీ మూల్ అకౌంట్’ అంటే ఏమిటో తెలుసా ? ఈ మధ్యకాలంలో దీని గురించి ఎంతో చర్చ జరుగుతోంది.
Published Date - 11:50 AM, Sun - 11 August 24 -
#India
Delhi Liquor Case: ఈడీ దూకుడు.. గోవా డొంక కదులుతుంది
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఈడీ అధికారులు కేసును సుమోటుగా తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక నేత అరెస్ట్ అయ్యాడు.
Published Date - 06:39 PM, Mon - 15 April 24 -
#Telangana
Delhi Liquor Policy Scam: కవితకు షాక్.. ఏప్రిల్ 23 వరకు జైలులోనే
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ ఇచ్చింది. .సీబీఐ కేసులో కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
Published Date - 11:09 AM, Mon - 15 April 24 -
#India
Guava Compensation Scam: పంజాబ్ లో జామ తోటల కుంభకోణం.. బయల్దేరిన ఈడీ
పంజాబ్ లో రూ.137 కోట్ల జామ తోటల నష్టపరిహారం కుంభకోణానికి సంబంధించి ఈడీ సోదాలు చేపట్టింది. బుధవారం పంజాబ్‌లోని ఎనిమిది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 03:38 PM, Wed - 27 March 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ ఇప్పట్లో కష్టమే.. ఈడీ తర్వాత సీబీఐ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేలా లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఈడీ రిమాండ్ లో ఉన్నాడు. ఈ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుంది.
Published Date - 07:26 PM, Sat - 23 March 24 -
#India
DK Shivakumar: మనీలాండరింగ్ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
#India
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్‌ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్‌లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి
Published Date - 11:45 AM, Mon - 29 January 24 -
#Telangana
MLC Kavitha: సుఖేష్ లీక్స్… కవిత చాటింగ్ వైరల్
మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. సీఎం కెసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాటింగ్ ఇదేనంటూ మరోసారి సంచలనంగా మారాడు.
Published Date - 03:44 PM, Wed - 12 April 23 -
#India
Enforcement Directorate: 374 మందిని అరెస్టు చేసిన ఈడీ.. గత ఐదేళ్లలో 3497 కేసులు నమోదు..!
దేశంలో అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
Published Date - 07:50 AM, Tue - 4 April 23