Moinabad Farm House Issue
-
#Telangana
KCR : ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్న జరిగింది కాదు…వీడియో రిలీజ్ చేసిన సీఎం..!!
ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాకు చూపించారు. ఆ వీడియోలో నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురించి చేసిన విషయాలు ఉన్నాయి. అయితే ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. ఇది నిన్న మొన్న జరిగిన ఘటన కాదన్నారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది ప్రభుత్వాలను ఈ దేశంలో కూల్చామని వీడియోలో స్పష్టంగా ఉందన్నారు. మరో నాలుగు ప్రభుత్వాలను కూల్చుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం ప్రగతి భవన్ లో సీఎం […]
Published Date - 09:15 PM, Thu - 3 November 22