Mohammad Kaif
-
#Sports
Jasprit Bumrah: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా రిటైర్మెంట్?!
కైఫ్ తన వాదనను కొనసాగిస్తూ.. "బుమ్రా చాలా మంచి, నిజాయితీ గల వ్యక్తి. ఒకవేళ అతను దేశానికి 100 శాతం ఇవ్వలేనని భావిస్తే అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతాడు. అతనికి వికెట్లు రాలేదు. అది వేరే విషయం. కానీ అతని వేగం 125-130 కి.మీ. గంటల వరకు మాత్రమే ఉంది" అని పేర్కొన్నారు.
Published Date - 08:43 PM, Sat - 26 July 25 -
#Sports
Yashasvi Jaiswal: జైస్వాల్ క్యాచ్‌లను వదిలేయడానికి కారణమిదేనా.. వీడియో వైరల్!
భారత మాజీ బ్యాట్స్‌మన్ మహ్మద్ కైఫ్ తన X ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో జైస్వాల్ వదిలిన క్యాచ్‌ల గురించి విశ్లేషణ చేశాడు.
Published Date - 12:25 PM, Thu - 26 June 25 -
#Sports
world cup 2023: రోహిత్ ఆటకు నా సెల్యూట్
ముగిసిన ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
Published Date - 03:43 PM, Tue - 21 November 23 -
#Sports
WTC Final 2023: స్లిప్స్‌లో ఎక్కడ నిలబడతారో కోహ్లీ తెలుసుకోవాలి
పదేళ్ల తరువాత మరోసారి ఐసీసీ ట్రోఫీని అందుకోవాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో రోహిత్ సేన ఓటమి చవి చూసింది
Published Date - 09:34 PM, Tue - 13 June 23 -
#Sports
Cheteshwar Pujara: జట్టులో చోటే డౌట్ గా ఉన్న ప్లేయర్ కు వైస్ కెప్టెన్సీనా..?
. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా చటేశ్వర పుజారా (Cheteshwar Pujara)ను నియమించడంతోనే ఈ చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం అసలు జట్టులో పుజారా (Cheteshwar Pujara) చోటుపైనే సందిగ్ధత నెలకొంది.
Published Date - 01:54 PM, Wed - 14 December 22 -
#Sports
అనవసర ప్రయోగాలే కోల్ కతా కొంపముంచాయి – కైఫ్
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 3 విజయాలతో అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆ తర్వాత పూర్తిగా తేలిపోయింది. తుది జట్టు ఎంపికలో లోపాలు, అనవసరపు ప్రయోగాల కారణంగా ఐదు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది.
Published Date - 04:52 PM, Tue - 10 May 22 -
#Sports
IPL 2022 : కైఫ్ ఆల్‌టైం ఐపీఎల్ ఎలెవెన్ ఇదే
టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా తన ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంచుకున్న కైఫ్.. టీమిండియా నుంచి ఐదుగురు ఆటగాళ్లను, ఆరుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు కల్పించాడు.
Published Date - 11:06 AM, Sat - 30 April 22