MNM
-
#India
Parliament Session : రాజ్యసభలో కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
ఆయన తమిళ భాషలో ప్రమాణం చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎంపీగా ప్రమాణం చేయడం ఎంతో గర్వకారణం. ప్రజల సేవకు ఇది మరో మెట్టు. నాకు ఈ అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అని అన్నారు.
Published Date - 12:02 PM, Fri - 25 July 25 -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్‌తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Published Date - 01:32 PM, Fri - 6 June 25 -
#India
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపిస్తాం: ఎంఎన్‌ఎం ప్రకటన
ఈ విషయాన్ని అధికార డీఎంకే పార్టీతో పాటు ఎంఎన్‌ఎం అధికారికంగా ధృవీకరించాయి. ఇందులో భాగంగా ఎంఎన్‌ఎంకు తమిళనాడు కోటాలో లభించే ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. 2025లో ఎగువ సభకు కమల్ హాసన్‌ను పంపాలని డీఎంకే నాయకత్వంలోని కూటమి ఇప్పటికే అంగీకరించింది.
Published Date - 11:31 AM, Wed - 28 May 25 -
#India
MNM : ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం : కమల్ హాసన్
దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Published Date - 06:00 PM, Wed - 5 March 25 -
#India
Kamal Haasan: గుజరాత్ మోడల్‌కు నో.. ద్రవిడ మోడల్‌కు యస్..కమల్ హాసన్ వ్యాఖ్యలు
సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం గుజరాత్ మోడల్‌ను కాదని తమిళనాడు ద్రావిడ నమూనాను అనుసరించాలని అన్నారు.
Published Date - 03:53 PM, Sun - 7 April 24 -
#India
Kamal Haasan : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పై స్పందించిన కమల్‌హాసన్
Kamal Haasan:ప్రముఖ నటుడు కమల్‌హాసన్ నేతృత్వంలోని ‘మక్కల్ నీది మైయమ్ (MNM)’పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha elections) తాము పోటీ చేయడం లేదని ప్రకటించింది. అయితే తమిళనాడు(Tamil Nadu)లో తమ మిత్రపక్షమైన అధికార ‘డీఎంకే (DMK)’ కు తాము మద్దతు తెలుపుతున్నామని, డీఎంకే అభ్యర్థుల తరఫున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని తెలిపింది. #WATCH | MNM chief and actor Kamal Haasan with Tamil Nadu Minister Udhayanidhi […]
Published Date - 02:07 PM, Sat - 9 March 24 -
#India
Kamal Haasan: బీజేపీ వ్యతిరేక శక్తులతో కమల్ ప్రయాణం..
2024 ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్ది రాజకీయ సమీకరణాలు మారుస్తున్నాయి. అధికారపార్టీపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ఈ క్రమంలో పొత్తు అనే అంశం ప్రధానాంశంగా మారుతుంది.
Published Date - 12:22 PM, Mon - 11 September 23 -
#South
Kamal Haasan Party: కమల్ హాసన్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమంటూ ప్రకటన.. నిజమేంటో చెప్పిన కమల్ పార్టీ అధికార ప్రతినిధి..!
నటుడు, నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan Party) స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వెబ్‌సైట్ హ్యాక్ చేయబడింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. వెబ్‌సైట్ హ్యాక్ అయిన కొన్ని గంటల తర్వాత పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ను కొందరు కొందరు హ్యాక్ చేశారని, అలాంటి బెదిరింపులకు పార్టీ తలొగ్గదని, తగిన సమాధానం చెబుతుందని MNM ట్విట్టర్ హ్యాండిల్ ప్రకటించింది.
Published Date - 02:00 PM, Sat - 28 January 23