Mla Partha Saradhi
-
#Andhra Pradesh
Partha Saradhi : పార్టీలో చేరకపోయినా టీడీపీ టికెట్ దక్కించుకున్న పార్థసారథి
ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈసారి జనసేన – టీడిపి పలు స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది. టీడిపి అభ్యర్థుల స్థానంలో జనసేన , జనసేన పోటీ చేయాల్సిన స్థానాల్లో టిడిపి పోటీకి దిగవల్సి వచ్చింది. దీంతో చాల నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు తమ టికెట్ల ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే టీడిపి లో ఇంకా అధికారికంగా చేరకపోయిన టికెట్ దక్కించుకున్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి […]
Published Date - 03:34 PM, Sat - 24 February 24