MLA Mekapati Falls Sick
-
#Andhra Pradesh
MLA Mekapati: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి (MLA Mekapati) చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మర్రిపాడులోని ఆయన ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
Published Date - 12:47 PM, Fri - 31 March 23