Mission Bhagiratha
-
#Speed News
KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
Date : 21-12-2024 - 12:02 IST -
#Speed News
Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం
Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.
Date : 11-10-2024 - 11:28 IST -
#Telangana
Mission Bhagiratha : నీటి కొరత లేదు.. ఆ వార్తల్లో నిజం లేదు..!
రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత లేదని, మిషన్ భగీరథ ద్వారా అవసరమైన మేర సరఫరా చేస్తున్నామని మిషన్ భగీరథ శాఖ వెల్లడించింది.
Date : 14-04-2024 - 7:13 IST -
#Telangana
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
Date : 08-11-2023 - 7:59 IST -
#Telangana
Telangana Suicides: ఆత్మహత్యలకు కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాల్సిందే1
సమస్య ఏదైనా కావచ్చు తెలంగాణాలో ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగవ స్థానంలో ఉంది.
Date : 16-07-2023 - 6:15 IST -
#Telangana
Mission Bhagiratha: విషాద ఉదంతం, మిషన్ భగీరథ ఉద్యోగిని ఆత్మహత్య
తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో జీతాలు రాక, ఉన్న జీతాలు సరిపోక అవస్థలు పడుతున్నారు.
Date : 15-07-2023 - 12:07 IST -
#India
Mission Bhagiratha : మిషన్ భగీరథకు అవార్డు రాలేదు…. టీఆర్ఎస్ చెబుతున్నది పచ్చి అబద్ధం..!!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మిషన్ భగీరథ చుట్టు తిరుగుతున్నాయి. ఈ పథకానికి కేంద్రం అవార్డు ప్రకటించిందన్న వార్తలు వినిపించాయి.
Date : 02-10-2022 - 1:00 IST