Minister Sridhar Babu
-
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Published Date - 02:51 PM, Sun - 17 November 24 -
#Telangana
Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టుపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చ గొడుతున్నారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పండింది అని చెప్పారు.
Published Date - 02:48 PM, Fri - 15 November 24 -
#Telangana
35,000 Crore Investments: పది నెలల్లో 35 వేల కోట్ల పెట్టుబడులు, 51 వేల మందికి ఉద్యోగావకాశాలు: మంత్రి
రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా అనుమతులు ఇచ్చినప్పుడే నిబంధనలు విధించనున్నట్టు వివరించారు.
Published Date - 07:36 PM, Thu - 14 November 24 -
#Telangana
Investments In Telangana: తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాలి.. మలేషియా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
మలేషియా- భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
Published Date - 02:39 PM, Sun - 10 November 24 -
#Telangana
Golf City: మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్.. మరో 10 వేల మందికి ఉపాధి!
తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
Published Date - 12:24 AM, Sun - 20 October 24 -
#Telangana
Minister Sridhar Babu: టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు
ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతామని చెబ్తున్నాయని చెప్పారు.
Published Date - 09:26 PM, Fri - 18 October 24 -
#Telangana
Musi : మూసీ నది సుందరీకరణ కార్పొరేషన్ తెచ్చింది బీఆర్ఎస్సే – మంత్రి శ్రీధర్
Musi : మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు
Published Date - 08:16 PM, Tue - 1 October 24 -
#Telangana
Sridhar Babu : పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu On Education System : ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
Published Date - 03:51 PM, Thu - 12 September 24 -
#Telangana
Minister Sridhar Babu: ముంపు గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన..రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా
ప్రాణనష్టం సంభవించిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50 వేలు అందజేస్తామన్నారు. ఊహించని ప్రకతి విపత్తుకు అందరి సహకారం అవసరం అని మంత్రి అన్నారు.
Published Date - 01:37 PM, Tue - 3 September 24 -
#Telangana
TG Assembly : ఒకే రోజు 19 పద్దులపై చర్చ ఎందుకు – కేటీఆర్ సూటి ప్రశ్న
మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సభను నడిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నాము
Published Date - 01:51 PM, Tue - 30 July 24 -
#Speed News
Telangana : ‘‘ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా?’’.. కేంద్రానికి మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్న
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
Published Date - 02:35 PM, Wed - 24 July 24 -
#Telangana
BRS MLAs : మంత్రి శ్రీధర్ బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం..
గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ కేసీఆర్ కు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే
Published Date - 06:24 PM, Sat - 6 July 24 -
#Telangana
MLC Jeevan Reddy : జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు
జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పని చేశారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన... కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారన్నారు
Published Date - 10:51 PM, Mon - 24 June 24 -
#Telangana
Big Company Invest : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన బడా కంపెనీ
మెడికల్ టెక్నాలజీలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా పేరొందిన ఒలింపస్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో తన ఆర్ అండ్ డీ ఆఫ్‌షోర్ డెవలప్మెంట్ సెంటర్ (ఓడీసీ) ఏర్పాటు చేసేందుకు సముఖత వ్యక్తం చేసింది
Published Date - 10:07 PM, Thu - 13 June 24 -
#Speed News
Delta Airlines : అమెరికాలో మంత్రుల పర్యటన.. ఆ కంపెనీ నుంచి తెలంగాణకు పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు డెల్టా ఎయిర్‌లైన్స్ రెడీ అయింది.
Published Date - 04:02 PM, Sat - 8 June 24