Mili Movie
-
#Cinema
Janhvi Kapoor : ఆకుపచ్చని చీర..మెటాలిక్ గ్లోల్డ్ బ్లౌజ్, చేతిలో పాప్ కార్న్ జాన్వీ అందాలకు ఫ్యాన్స్ ఫిదా..!!
మిలి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ చాలా బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సమయంలో అభిమానులను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని మిస్ చేయడం లేదు. శ్రీదేవి, బోనీకపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ…ఈ మధ్య అభిమానల మధ్యే ఎక్కువగా గడుపుతోంది. ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు పాప్ కార్న్ కూడా అమ్ముతోంది. ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తన అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతోంది. జాన్వీ థియేటర్ ప్రాంగంణంలోని ఓ ఫుడ్ కౌంటర్ […]
Published Date - 09:24 AM, Tue - 1 November 22