Meeting
-
#Speed News
Chiranjeevi : సీఎంతో సినీ ప్రముఖుల భేటీకి చిరంజీవి దూరం.. ఎందుకు..?
Chiranjeevi : ఈ సమావేశంలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారని గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే చిరంజీవి హాజరుకాకపోవడంతో ఆయన గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది.
Date : 26-12-2024 - 12:18 IST -
#Andhra Pradesh
Pawan- Anitha Meeting : ఒక్క పిక్ తో అందర్నీ నోర్లు మూయించిన హోంమంత్రి అనిత..
Anitha - Pawan Meeting : గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హోంశాఖ తీసుకుంటోన్న చర్యల గురించి పవన్‌కు అనిత వివరించారు
Date : 07-11-2024 - 6:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం
CM Chandrababu: నీతి ఆయోగ్ సీఈవోతో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంపై, అలాగే ఇతర ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది.
Date : 30-10-2024 - 9:54 IST -
#India
CPI-M General Secretary: ఏచూరి మరణాంతరం సీపీఐ-ఎం కీలక సమావేశం
CPI-M General Secretary: సీతారాం ఏచూరి మృతి చెందడంతో సీపీఐ-ఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనుంది. కేరళ రాష్ట్రము నుంచి ఈ పదవిని ఎవరో ఒకరు చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ పార్టీ కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. అయితే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక కీలకం కానుంది.
Date : 13-09-2024 - 1:03 IST -
#Speed News
KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం
KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజక వర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికివస్తున్న ప్రజలతో ఓపికతో గంటల […]
Date : 28-06-2024 - 7:52 IST -
#Telangana
KCR: ఎర్రవెల్లిలో సందడే సందడి.. కార్యకర్తలు, అభిమానులతో కేసీఆర్ బిజీబిజీ
KCR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉన్నది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జనసందోహం తో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారు మోగాయి. కేసీఆర్ నివాసం అభిమానుల […]
Date : 26-06-2024 - 9:29 IST -
#India
Amit Shah: దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం
దేశ భద్రతపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న హోం మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
Date : 16-06-2024 - 3:12 IST -
#Andhra Pradesh
Chandrababu: సప్తసముద్రాలు దాటొచ్చి ఓటు వేశారు.. ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై చంద్రబాబు ప్రశంసలు జల్లు
Chandrababu: ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మేము సైతం అంటూ వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు ఏపీకి చేరుకుని దాదాపు నెల రోజులుగా ఎన్డీయే కూటమి గెలుపు కోసం పనిచేయడం అద్వితీయమని, వారి సేవలు మరవలేనివని కొనియాడారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి రవి, […]
Date : 15-05-2024 - 9:16 IST -
#India
Kejriwal Wife: సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్యకు అనుమతి రద్దు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు భార్య సునీతా కేజ్రీవాల్‌కు తీహార్ జైలు అనుమతిని రద్దు చేసింది. నిజానికి సునీత సోమవారం సీఎం కేజ్రీవాల్‌ను కలవాల్సి ఉంది. అయితే సునీతా కేజ్రీవాల్ భేటీని రద్దు చేసినందుకు గల కారణాలను తీహార్ జైలు అధికారులు ఇంకా వెల్లడించలేదు.
Date : 28-04-2024 - 11:57 IST -
#Andhra Pradesh
YSRCP Social Media Meet: జగన్ తో భేటీ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు లగ్జరీ గిఫ్ట్స్..
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తన ఎన్నికల వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగా వైఎస్ జగన్ తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు.
Date : 24-04-2024 - 3:44 IST -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Date : 21-03-2024 - 3:13 IST -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Date : 11-03-2024 - 5:12 IST -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Date : 28-02-2024 - 11:57 IST -
#Telangana
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్‌కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Date : 10-02-2024 - 5:46 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST