Medaram Jatara 2024
-
#Telangana
Medaram Jatara 2024: మేడారం జాతరకు వచ్చే వీఐపీలు ఆర్టీసీ బస్సులోనే రావాలి : పొంగులేటి
తెలంగాణలో రెండేళ్లకోసారి జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నెల 21 నుంచి 24 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు,హెలికాప్టర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
Date : 19-02-2024 - 2:36 IST -
#Speed News
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్ లైన్ సేవలు ప్రారంభం
Medaram: సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సురేఖ ప్రారంభించారు. తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి, బరువు ప్రకారం డబ్బులు చెల్లించి అమ్మవారి […]
Date : 08-02-2024 - 9:42 IST -
#Speed News
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన […]
Date : 07-02-2024 - 11:52 IST -
#Speed News
Maoists Letter : సీఎం రేవంత్‌కు మావోయిస్టుల లేఖ.. ఏ అంశంపై అంటే..
Maoists Letter : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారుకు మావోయిస్టులు లేఖ రాశారు.
Date : 06-02-2024 - 1:13 IST -
#Speed News
Medaram Jatara 2024 : ‘మేడారం’ బస్సుల్లో మహిళలకూ టికెట్.. సర్కార్ స్పందన ఇదీ..
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేసింది.
Date : 27-01-2024 - 8:26 IST -
#Special
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర .. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.
Date : 26-01-2024 - 3:21 IST -
#Speed News
Seethakka: విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దు, అధికారులకు సీతక్క హెచ్చరిక
Seethakka: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క తెలిపారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు అంకితభావంతో పనిచేయాలని వివిధ శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. బాధ్యత లేని అధికారులను బదిలీ చేయబోమని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, మేడారం దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గోవిందరావుపేట […]
Date : 07-01-2024 - 9:04 IST -
#Speed News
Medaram: మేడారంలో జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క రివ్యూ
Medaram: మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తులకు ప్రభుత్వం వేదిక వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో జాతర ఏర్పాట్ల పురోగతిని మంత్రి సమీక్షించి, వాటిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పస్రా సమీపంలోని గుండ్లవాగు వంతెన, రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. చిలకలగుట్ట, వీఐపీ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఏర్పాట్లను ప్రతిరోజూ పర్యవేక్షించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆమె ఆదేశించారు. […]
Date : 26-12-2023 - 3:48 IST -
#Special
Medaram Jatara: మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా కల్పించేనా!
Medaram Jatara: మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోలేదు. ఈసారి ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మేడారం జాతరను సందర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా అభ్యర్థించారు. ఇది జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడింది. 1998లో జాతరను రాష్ట్ర […]
Date : 19-12-2023 - 5:08 IST -
#Telangana
Seethakka: ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి సీతక్క
మంత్రిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ ములుగు జిల్లాలోనే క్యాంపు వేయడానికే ఇష్టపడతానని చెప్పారు
Date : 18-12-2023 - 11:25 IST -
#Speed News
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలోనే మేడారం జాతర.. అభివృద్ధి పనుల ఊసేది ?
Medaram Jatara 2024 : రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహా జాతరకు ఇంకా రెండున్నర నెలల టైమే మిగిలింది.
Date : 10-12-2023 - 11:41 IST