MCD Mayor Election
-
#India
MCD Mayor Election: ఢిల్లీ AAP మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్
ఢిల్లీ (Delhi) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రకటించింది. షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) పేరును ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆలె మహ్మద్ ఇక్బాల్ బరిలోకి దిగనున్నారు. దీంతో పాటు స్టాండింగ్ కమిటీలో అమిల్ మాలిక్, రవీంద్ర కౌర్, మోహిని జిన్వాల్, సారిక చౌదరి సభ్యులుగా ఉంటారు.
Published Date - 01:45 PM, Fri - 23 December 22