Massive Encounter
-
#India
Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, "మీ విజయం గర్వించదగినది.
Date : 21-05-2025 - 5:41 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Date : 21-05-2025 - 11:11 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి..!
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరగడంతో మావోయిస్టుల తరపున భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 12-05-2025 - 7:52 IST -
#India
Chhattisgarh : దంతేవాడా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ .. ఐదుగురు మావోలు మృతి
ఈ సంఘటన దంతేవాడా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఉస్పరిజాల అడవుల్లో చోటు చేసుకుంది. ఘటన అనంతరం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Date : 25-03-2025 - 12:40 IST