Marriaage Rumours
-
#Cinema
Actress Meena: రెండో పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన మీనా.. సెన్సేషన్ కావడానికి ఊరికే రాసేస్తారా అంటూ?
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె రెండు తరాల ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.. అంతేకాకుండా దృశ్యం వంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రులను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. ఇకపోతే అప్పట్లో మీనా రజినీకాంత్,చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ […]
Date : 24-03-2024 - 6:04 IST