Maoist
-
#India
Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
Date : 16-11-2024 - 1:17 IST -
#India
Maoist : మావోయిస్టు అగ్రనేత జగన్ కన్నుమూత..!
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు దాదాపు మూడు గంటల పాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటన స్థలంలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తేలింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నేత జగన్ మరణించారని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ధృవీకరించింది.
Date : 04-09-2024 - 5:43 IST -
#Telangana
Kothagudem: మావోయిస్టు కుటుంబాలకు పోలీసుల కౌన్సిలింగ్.. “ఆపరేషన్ చేయూత” ద్వారా సాయం
Kothagudem: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిషేధిత మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ చేయూత” ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో […]
Date : 12-04-2024 - 6:58 IST -
#Speed News
Karimnagar: కరీంనగర్ లో మావోయిస్టు అరెస్ట్
రామగుండం పట్టణం సమీపంలో ఒక మావోయిస్టును అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రాజేశ్వరి మాట్లాడుతూ.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన పమిడిమళ్ల అవినాష్ అకా మల్లేష్ (29 గోదావరిఖని పట్టణంలో అనుమానాస్పద స్థితిలో తిరుగాడుతుండటంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. రామగుండం పట్టణం కరీంనగర్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లేష్ సీపీఐ (మావోయిస్ట్) గ్రూపు సభ్యుడు. మల్లేష్ నర్సింగ్‌లో పట్టభద్రుడని, 2021లో మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యాడని […]
Date : 09-12-2023 - 3:44 IST -
#Telangana
Maoist: మావోల ఎన్నికల బహిష్కరణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్!
మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణ పిలుపునివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.
Date : 16-11-2023 - 11:39 IST -
#Telangana
BRS Leaders: బీఆర్ఎస్ లీడర్స్ కు మావోయిస్టుల వార్నింగ్, కలకలం రేపుతున్న పోస్టర్స్
BRS Leaders: ఎన్నికల వేళ మావోల కదలికలు అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భూపాలపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారం. పోలీసుల కఠిన బందోబస్తు నిర్వహిస్తున్నా.. తమ కదలికలతో ప్రభావం చూపుతూనే ఉన్నారు. తాజాగా మావోయిస్టులు బిఆర్‌ఎస్ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. సిద్ధిపేటలో మావోయిస్టు పార్టీ పేరుతో ప్రదర్శించిన పోస్టర్లు అధికారుల్లో కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక-దుంపలపల్లి మధ్య ఉన్న పిల్లర్‌కు సిపిఐ మావోయిస్టు పార్టీ పేరుతో పోస్టర్లను అతికించారు. […]
Date : 27-10-2023 - 3:42 IST -
#Speed News
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA దాడులు, ఎందుకో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మావోయిస్టు సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ
Date : 02-10-2023 - 11:25 IST -
#Andhra Pradesh
Woman Maoist Leader : పుట్టపర్తిలో మహిళా మావోయిస్టు అగ్రనేత అరెస్ట్
సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మహిళా మవోయిస్ట్ అగ్రనేత అరెస్ట్ అయ్యారు. మండలంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద సీపీఐ
Date : 17-09-2023 - 10:08 IST -
#Telangana
Maoist Couriers: మావోలపై పోలీస్ నిఘా.. నలుగురు కోరియర్స్ అరెస్ట్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీస్ యంత్రాంగం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెట్టింది.
Date : 12-05-2023 - 12:06 IST -
#Speed News
Blast in Jharkhand: మావోయిస్టుల మందుపాతరకు అమాయక మహిళ బలి
మావోయిస్టుల మందుపాతరకు ఓ అమాయక గిరిజన మహిళ ప్రాణం కోల్పోయింది.
Date : 28-04-2023 - 3:39 IST -
#Telangana
Telangana : కొత్తగూడెంలో మావోయిస్ట్ డిప్యూటీ కమాండ్ అరెస్ట్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్ (ఎల్‌ఓఎస్) కమాండర్, డిప్యూటీ కమాండర్‌ను కొత్తగూడెం
Date : 19-04-2023 - 7:43 IST -
#Andhra Pradesh
Maoist Mother: మావోయిస్టు టాప్ కేడర్ లీడర్ జగన్ తల్లి కన్నుమూత
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Date : 09-03-2023 - 5:39 IST -
#India
Hidma is safe: హిడ్మా మృతిపై మావోయిస్టుల లేఖ.. హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు..!
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది.
Date : 12-01-2023 - 1:03 IST -
#Telangana
Maoists Warns: రైతులకు మావోయిస్టుల రిక్వెస్ట్.. విత్తన కంపెనీలకు వార్నింగ్!
రైతులను బలిపశువులను చేయడం మానుకోవాలని మావోయిస్టులు కార్పొరేట్ విత్తన కంపెనీలను హెచ్చరించారు. సీడ్ కార్పొరేట్ కంపెనీల వలలో
Date : 03-11-2022 - 5:14 IST -
#Telangana
Anti-Maoist Operation: తెలంగాణను మావోయిస్టు రహితంగా మార్చేస్తాం!
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ పోలీసులు ఛత్తీస్‌గఢ్‌తో కూడిన సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక
Date : 20-10-2022 - 1:26 IST