Mantras
-
#Devotional
2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!
New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన మంచి, చెడు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.. కోటి ఆశలతో కొత్త సంవత్సరం 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చాలా మంది న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఐడియాస్ కోసం ఆలోచనలు చేసేస్తున్నారు. అలాగే నూతన సంవత్సరం 2026 […]
Date : 17-12-2025 - 6:00 IST -
#Devotional
Astrology : మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ మంత్రాలు జపిస్తే చాలు..!
దైవిక శక్తుల ఆశీర్వాదం పొందడానికి, మనం ప్రతిరోజూ పూజ చేసే సమయంలో ఆయా దేవునికి అంకితం చేసిన మంత్రాలను పఠిస్తాము. అయితే.. ఏడాదిలో ఏ నెలలో అయినా ఏ తేదీన జన్మించిన వారు ఏ దేవుడి మంత్రాలను పఠించాలి.? పుట్టిన తేదీ ప్రకారం ఏ దేవుడిని పూజించాలి.? ఆ మంత్రాలను పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి విషయాలను తెలుసుకుందాం.. హిందు సంప్రదాయం ప్రకారం దైవిక మంత్రాలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని నమ్మకం. మంత్ర […]
Date : 17-11-2025 - 6:00 IST -
#Devotional
Sri Rama Raksha Stotra: శ్రీ రామ రక్షా స్తోత్ర మహిమ తెలుసా!
శ్రీరామచంద్రస్వామికి సంబందించి ఎన్నో రకాల స్త్రోత్రాలు పురాణాల్లో వున్నాయి.. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం..
Date : 30-03-2023 - 6:00 IST -
#Devotional
Hanuman Mantra : శనివారం హనుమాన్ మంత్రాలను పఠిస్తే..కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది..!!
హనుమంతుడిని పూజించడానికి శనివారం ఉత్తమమైన రోజు. హనుమాన్ ను ఆరాధిస్తూ…శనివారం ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మనస్సు పెట్టి హనుమాన్ ను కొలిచిన భక్తుల దు:ఖాలను తొలగిస్తాడని నమ్ముతారు. వీరుహనుమంతుని శని అనుగ్రహం పొందడానికి శనివారం నియమాల ప్రకారం..మంత్రిస్తూ జంపించాలి. ఉపావాసం ఉంటూ ఆరాధన చేసినట్లయితే భయం, బాధ, శత్రువులను నాశనం చేయడానికి సంకట మోచన హనుమాన్ అద్బుతమైన మంత్రాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటి మంత్రం “ఓం హమ్ […]
Date : 19-11-2022 - 7:44 IST -
#Devotional
Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!
హిందూ గ్రంధాల ప్రకారం, ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి దేవుడిని ఆరాధించడంతో పాటు, మంత్రాలను పఠించడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.
Date : 21-07-2022 - 1:30 IST -
#Devotional
Sai Baba : గురువారం సాయిబాబాను ఇలా ప్రత్యేకంగా పూజిస్తే, ఇంట్లో కష్టాలు తొలగిపోతాయి…!!
గురువారం సాయిబాబాకు అంకితం. ఈ రోజున సాయిబాబాను ఆరాధించడం చాలా పుణ్యప్రదమని నమ్ముతారు.
Date : 20-07-2022 - 10:00 IST -
#South
Homam : హోమం చేస్తున్నారా…అయితే చివర్లో అనే స్వాహా అనకపోతే ఏమవుతుందో తెలుసా…?
మన దేశంలో చాలా కాలంగా హవాన్ సంప్రదాయం పాటిస్తున్నారు. హిందూమతంలో, ప్రతి శుభ సందర్భంలో హోమం - హవన నియమం ఉంటుంది. ఏదైనా శుభ కార్యం చేసే ముందు భగవంతుడిని స్మరించుకోవాలని, అప్పుడే ఆ కార్యం సఫలమవుతుందని నమ్ముతారు.
Date : 19-07-2022 - 5:45 IST