Manne Krishank
-
#Speed News
Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్
Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారు. రాష్ట్రంలో తుగ్లక్ […]
Date : 28-06-2024 - 8:12 IST -
#Speed News
Manne Krishank: తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశ పెట్టొద్దు
Manne Krishank: భారత రాష్ట్ర సమితి నాయకులు మన్నె క్రిశాంక్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. ”మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్తలరీస్ అనే సంస్థకు ప్రభుత్వం […]
Date : 07-06-2024 - 9:42 IST -
#Speed News
BRS party: మన్నె క్రిషాంక్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోంది : బీఆర్ఎస్ పార్టీ
BRS పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్స్ కళ్యాణ్ రావు, లలిత రెడ్డి, సదానంద్, వేణు, అమృతరావు, కార్తీక్ తదితరులు తెలంగాణ భవన్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఒక తప్పుడు కేసు పెట్టి తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిషాంక్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా వేధిస్తుందో తెలంగాణ సమాజం గమనించాని అన్నారు. మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్ ఇప్పటివరకు 6 సెషన్ కోర్టులకు బదిలీ అయిందని, ఈ రోజు ఈ కేసును 8వ మేజిస్ట్రేట్ […]
Date : 09-05-2024 - 11:47 IST -
#Telangana
Manne Krishank : బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు సైబర్ క్రైమ్ నోటీసులు
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని నోటీసు లో పేర్కొన్నట్లు క్రిశాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
Date : 15-04-2024 - 5:59 IST -
#Telangana
TRS Vs BJP : సెప్టెంబర్ 17 పొలిటికల్ ఫైట్ , `షా`పై పోస్టర్లు!
వజ్రోత్సవాలు వర్సెస్ విమోచనోత్సవం తెలంగాణ అంతా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం దూకుడు పెంచాయి
Date : 15-09-2022 - 3:46 IST