Manam
-
#Cinema
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మలుపునిచ్చే ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌తో వైష్ణవ్ తేజ్ కలిసి పనిచేస్తే అది మెగా అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.
Published Date - 09:55 PM, Fri - 14 November 25 -
#Cinema
Manam : ‘మనం’ మూవీ వెంకటేష్ చేయాల్సింది.. కానీ అక్కినేని ఫ్యామిలీ..
'మనం' మూవీ అక్కినేని హీరోలు కాకుండా వెంకటేష్, సిద్దార్థ్ చేయాల్సింది. కానీ ఫైనల్ గా అక్కినేని ఫ్యామిలీకి..
Published Date - 07:12 PM, Sat - 1 June 24 -
#Cinema
Tollywood : ‘మనం’ మళ్లీ చూడబోతున్నాం..
విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో అక్కినేని నాగేశ్వరరావు , నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ ఇలా టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన మనం మూవీ..2014 మే 23 న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది.
Published Date - 11:48 AM, Fri - 17 May 24