Manakondur Mla Kavvampally Satyanarayana
-
#Telangana
Manakondur MLA : వైరల్ గా మారిన మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి పని వీడియో
తెలంగాణ లో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ప్రజల మెప్పు పొందుతుంది. సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ (CM Revanth) తన మార్క్ పాలన కొనసాగిస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టడం తో పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో న్యూ ఇయర్ వేడుకలను సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన పని..ఇప్పుడు యావత్ కాంగ్రెస్ పార్టీ ని విమర్శల పలు […]
Date : 02-01-2024 - 4:08 IST